వందల ఎకరాల ఎస్టేట్, భర్త కోటీశ్వరుడు, కట్ చేస్తే పనోడితో భార్య ఎఫైర్.. రొమాంటిక్ వాలెంటైన్స్ డే మూవీస్ ఇవే
వాలెంటైన్స్ డే రోజు రొమాంటిక్ చిత్రాలు చూడాలనుకునే వారికి నెట్ ఫ్లిక్స్ లో కొన్ని క్రేజీ చిత్రాలు ఉన్నాయి. వాటిలో బెస్ట్ రొమాంటిక్ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ చిత్రాలని కపుల్స్ మాత్రమే చూడాలి.

Valentine’s Day Movies
వాలెంటైన్స్ డే రోజు రొమాంటిక్ చిత్రాలు చూడాలనుకునే వారికి నెట్ ఫ్లిక్స్ లో కొన్ని క్రేజీ చిత్రాలు ఉన్నాయి. వాటిలో బెస్ట్ రొమాంటిక్ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ చిత్రాలని కపుల్స్ మాత్రమే చూడాలి.

Valentine’s Day Movies
ఫెయిర్ ప్లే : అలెన్ ఎన్రిచ్, ఫోబే డెన్వర్ జంటగా నటించిన ఈ చిత్రం రొమాంటిక్ అండ్ థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంటుంది. 2023లో రిలీజైన ఈ చిత్రం ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఐఎండిబిలో ఈ చిత్రానికి 6.4 రేటింగ్ ఉంది.
Valentine’s Day Movies
లవ్, గ్యారెంటీడ్ : ఒక డేటింగ్ వెబ్ సైట్ పై కేసు నమోదైన కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం కూడా వాలెంటైన్స్ డే రోజు ప్రేమికులు చూడొచ్చు.
Valentine’s Day Movies
లేడీ చటర్లీస్ లవర్: ఈ చిత్రాన్ని ఒక నవల ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రంలో కొన్ని బోల్డ్ సన్నివేశాల కారణంగా ఇండియాలో కొంతకాలం బ్యాన్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో ఇండియాలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. నటి ఇల్లా హంట్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. ఆమె భర్త యుద్ధంలో కాళ్ళు కోల్పోయిన కోటీశ్వరుడు. వందల ఎకరాల ఎస్టేట్ లో వీరి ఇల్లు ఉంటుంది. భర్త వీల్ చైర్ కి మాత్రమే పరిమితం అవుతాడు. ఆ ఎస్టేట్ లో పనిచేసే పనోడితో ఆమె ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత కథ చాలా ఎమోషనల్ గా మారుతుంది.
Valentine’s Day Movies
గర్ల్ ఫ్రెండ్స్ డే : బాబ్ ఓడేంకిర్క్, అంబర్ తమ్బలిన్ నటించిన ఈ చిత్రం కూడా నెట్ ఫ్లిక్స్ లో ఉంది. ఈ చిత్రాన్ని కూడా వాలెంటైన్స్ డే రోజు చూడొచ్చు.
Valentine’s Day Movies
ఎ ఫ్యామిలీ ఎఫైర్ : నికోల్ కిడ్మాన్, జాక్ ఎఫ్రోన్, జో కింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఏ ఫ్యామిలీ ఎఫైర్ చిత్రం రొమాంటిక్ కామెడీగా రూపొందింది. ఈ చిత్రాన్ని కూడా వాలెంటైన్స్ డే రోజు ఎంజాయ్ చేయొచ్చు.

