Published : Feb 15, 2025, 08:46 AM ISTUpdated : Feb 15, 2025, 10:49 PM IST

Telugu news live updates: నేటి ప్రధాన వార్తలు

సారాంశం

బర్డ్‌ఫ్లూ, గులియన్ బారే సిండ్రోమ్ (జిబిఎస్) తెలుగు ప్రజలకు భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇంకా క్లింకార లుక్, లైలా డిజాస్టర్,  తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మార్పు, అమరావతి అభివృద్ది తదితర వార్తలను ఇక్కడ చూడవచ్చు. 
 

Telugu news live updates: నేటి ప్రధాన వార్తలు

10:49 PM (IST) Feb 15

ఛాంపియన్స్ ట్రోఫీలో టాప్-6 సునామీ ఇన్నింగ్స్ ఎవరివో తెలుసా?

Top 6 explosive innings in Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. అయితే, ఇప్పటివరకు జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలలో టాప్-6 సునామీ ఇన్నింగ్స్ లు ఎవరో ఆడారో తెలుసా? పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

10:48 PM (IST) Feb 15

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ vs పాకిస్తాన్.. జెర్సీ ధరెంతో తెలుసా?

Champions Trophy 2025 India vs Pakistan Jersey: ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. అన్ని జట్లు టోర్నమెంట్ కోసం తమ జెర్సీలను విడుదల చేశాయి. భారత్, పాకిస్తాన్ కూడా తమ కొత్త జట్టు జెర్సీలను ఆవిష్కరించాయి. రెండింటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా? పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

10:45 PM (IST) Feb 15

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి 8 ఏళ్లు బ్రేక్ ఎందుకొచ్చింది?

ICC Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. 1996 తర్వాత పాక్‌లో జరుగుతున్న తొలి ఐసీసీ టోర్నీ ఇది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీకి ఎందుకు 8 ఏళ్లు బ్రేక్ పడింది? పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

09:20 PM (IST) Feb 15

నోరుజారిన రష్మిక మందన్నా, కన్నడ ఫ్యాన్స్ ట్రోల్స్.. కావాలనే ఆ కామెంట్‌ చేసిందా?

రష్మిక మందన్నా బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్లతో దూసుకుపోతుంది. అదే సమయంలో ఆమె చుట్టూ వివాదాలు కూడా క్రియేట్‌ అవుతున్నాయి. తాజాగా ఆమె తనది హైదరాబాద్‌ అని చెప్పడం పెద్ద రచ్చ అవుతుంది. మరి ఆ కామెంట్స్ ఏంటో చూడండిః Rashmika Troll: నోరుజారిన రష్మిక మందన్నా, కన్నడ ఫ్యాన్స్ ట్రోల్స్.. కావాలనే ఆ కామెంట్‌ చేసిందా?

08:02 PM (IST) Feb 15

రామ్‌ చరణ్‌ అడ్డంగా దొరికిపోయాడు.. క్లీంకార లుక్‌ లీక్‌, ఎంత క్యూట్‌గా ఉందో

 రామ్‌ చరణ్‌ తన కూతురు క్లీంకారని పరిచయం చేయడానికి ఇంకా టైమ్‌ ఉందన్నారు. కానీ ఆయన చేసిన పొరపాటు వల్ల క్లీంకార లుక్‌ లీక్‌ అయ్యింది. వైరల్‌ అవుతుంది. ఆ కథేంటో ఇక్కడ క్లిక్‌ చేయండిః Klinkaara Look Leak: రామ్‌ చరణ్‌ అడ్డంగా దొరికిపోయాడు.. క్లీంకార లుక్‌ లీక్‌, ఎంత క్యూట్‌గా ఉందో

06:49 PM (IST) Feb 15

`లైలా` డిజాస్టర్‌కి కారణాలు, విశ్వక్‌ సేన్‌ చేసిన మిస్టేక్‌ ఇదే? ఫస్ట్ డే కలెక్షన్లు తెలిస్తే షాకే

 

విశ్వక్‌ సేన్‌ ఈ శుక్రవారం `లైలా` సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. కానీ  ఈమూవీ దారుణమైన ఓపెనింగ్స్ తెచ్చుకుంది. మరి సినిమా ఇంతటి డిజాస్టర్‌ కి కారణమేంటనేది  ఇక్కడ చూడండిః Laila: `లైలా` డిజాస్టర్‌కి కారణాలు, విశ్వక్‌ సేన్‌ చేసిన మిస్టేక్‌ ఇదే? ఫస్ట్ డే కలెక్షన్లు తెలిస్తే షాకే

 

05:51 PM (IST) Feb 15

Meenakshi Natarajan : తెలంగాణకు కాంగ్రెస్ కు కొత్త బాస్ ... దీపాదాస్ మున్షీని ఎందుకు సాగనంపారు?

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ బాధ్యతల నుండి దీపాదాస్ మున్షిని తప్పించింది కాంగ్రెస్ అదిష్టానం. ఈ స్థానంలో రాహుల్ గాంధీ గ్రూప్ లో కీలక సభ్యురాలయిన మీనాక్షి నటరాజన్ కు తెలంగాణ బాధ్యతలు అప్పగించారు. అసలు దీపాదాస్ ను ఎందుకు తప్పించారు... కొత్తగా మీనాక్షిని ఎందుకు నియమించారో తెలుసా? పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 

03:56 PM (IST) Feb 15

అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని ఎలా గుర్తిస్తారు.. ట్రంప్‌ స్ట్రాటజీ ఏంటో తెలుసా.?

రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాల్లో తమ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను పంపండం ఒకటి. అక్రమ వలసదారులను ట్రంప్‌ నిర్ధాక్షణ్యంగా తమ దేశాలకు పంపిచేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 104 మంది భారత్‌కు రాగా మరో 180 మందితో మరో విమానం భారత్‌కు బయలు దేరింది. ఈ నేపథ్యంలో అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని అమెరికా ఎలా గుర్తిస్తుంది.? ఇందుకోసం ఎలాంటి స్ట్రాటజీని ఉపయోగిస్తున్నారు.? పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.. 
 

03:45 PM (IST) Feb 15

హీరోయిన్లు మాకు వద్దు బాబోయ్ అన్న యంగ్ హీరో, ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు

ఎక్కడైనా ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు రిజెక్ట్ చేసిన హీరోయిన్లు ఉన్నారేమో. కాని హీరోయిన్లు రిజెక్ట్ చేసిన హీరో ఎవరో మీకు తెలుసా..? ఎంతో మంది హీరోయిన్లు రిజెక్ట్ చేసినా.. చివరకు ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన హీరో ఎవరో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

03:43 PM (IST) Feb 15

ఒక్క ఏడాదిలో 36 సినిమాలు రిలీజ్ చేసి.. ఇంకెవరికి సాధ్యం కాని సంచలనం నమోదు చేశాడు 70 ఏళ్ళ హీరో. ఈ ఏజ్ లో కూడా ఇంకా అదే గ్లామర్ మెయింటేన్ చేస్తూ.. కుర్రా హీరోలు కూడా కుళ్ళుకునేలా చేస్తున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలియాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

03:42 PM (IST) Feb 15

జపాన్ లో ప్రభాస్ కు షాక్ ఇచ్చిన మరో తెలుగు హీరో

జపాన్, చైనా లాంటి దేశాల్లో ప్రభాస్ కు భారీ క్రేజ్ ఉంది. ఆయన అంటే పరిచచ్చిపోతుంటారు జనాలు. అటువంటిది ప్రభాస్ ను మించిన క్రేజ్ ను అక్కడ తెచ్చుకన్నాడు మరో తెలుగు హీరో.. ఎవరతను తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

03:40 PM (IST) Feb 15

రోజా ఎత్తుకుని ఆడించిన పాన్ ఇండియా హీరో ఎవరు.?

ప్రస్తుతం పాన్  ఇండియాను ఊపేస్తున్న ఓ హీరోను అప్పట్లో రోజా ఎత్తుకునిపెంచిందట. షూటింగ్ కు వచ్చినప్పుడు ఆడించిందట. అతను అల్లరి బాగా చేస్తాడు అని కూడా చెపుతోంది రోజా. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

03:37 PM (IST) Feb 15

హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో రామ్ పోతినేని

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో రామ్ పోతినేని..యంగ్ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడా..? ఆ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి ఉన్నాడా..? ఇంతకీ ఎవరా హీరోయిన్. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

02:39 PM (IST) Feb 15

Milk Rice:పాలు, అన్నం కలిపి తినొచ్చా..?

పాలు అన్నం కలిపి తినొచ్చా? రెండూ కలిపి తింటే  ఏమౌతుంది?  నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..

11:46 AM (IST) Feb 15

బర్డ్ ఫ్లూ సోకిన చికెన్ తింటే మనుషులకు కూడా వస్తుందా? లక్షణాలు ఇవే

ప్రతిరోజూ ముక్క లేనిదే తమకు ముద్ద దిగదు అని చెప్పుకునే వాళ్లంతా.. ఇప్పుడు ఆ ముక్క కు దూరంగా ఉండాల్సిందే. ఎందుకంంటే.. బర్డ్ ఫ్లూ విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడికక్కడ కోళ్లు చచ్చిపోతున్నాయి. తెలిసో తెలియకనో.. ఇప్పుడు  ఆ వైరస్ సోకిన చికెన్ తిన్నారో.. మనకు కూడా ఈ బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం ఉంది.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..

11:02 AM (IST) Feb 15

కష్టాల నుంచి తప్పించుకుంటున్నారా.? జీవితాంతం కష్టపడాల్సిందే. ఈ రాయి కథ చదివితే మీకే అర్థమవుతుంది.

Motivational story: కథలు వాస్తవలకు దూరంగా ఉన్నా.. జీవితానికి సరిపడ సందేశాన్ని అందిస్తాయి. చిన్న కథల్లోనే ఎంతో పెద్ద సందేశం దాగి ఉంటుంది. అలాంటి ఒక మంచి కథ గురించి ఈరోజు తెలుసుకుందాం. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.. 

 

10:21 AM (IST) Feb 15

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. అమరావతి విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం.. భారీ ప్లానింగ్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని అమరావతి నిర్మాణాన్ని జెట్‌ స్పీడ్‌తో ముందుకు తీసుకెళ్లేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా పలు కీల నిర్ణయాలు తీసుకున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.. 
 

08:52 AM (IST) Feb 15

నాలుగు రోజుల్లో ఏడు కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త వైరస్‌ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. గుంటూరులో జీబీఎస్‌ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో ఏడు కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.  నాలుగు రోజుల్లో ఏడు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వీరంతా జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ వైరస్‌ పట్ల అనవసర భయాలు అవసరం లేదని జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి తెలిపారు. కాళ్లు, చేతులు చచ్చుపడినట్లు అనిపిస్తే వెంటనే ఆసుపత్రికి రావాలని సూచించారు. 


More Trending News