ఢిల్లీ హైకోర్టులో రాకేష్ ఆస్థానాకు చుక్కెదురు

By narsimha lodeFirst Published Jan 11, 2019, 3:27 PM IST
Highlights

సీబీఐ స్పెషల్  డైరెక్టర్  రాకేష్ ఆస్థానాపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నాడు తేల్చి చెప్పింది.
 


న్యూఢిల్లీ: సీబీఐ స్పెషల్  డైరెక్టర్  రాకేష్ ఆస్థానాపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నాడు తేల్చి చెప్పింది.

తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను కొట్టివేయాలని కోరుతూ ఆస్థానా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.కోర్టులో ఆస్థానాకు చుక్కెదురైంది.ఆస్థానాతో పాటు దేవేంద్ర కూడ ఇదే విషయమై పిటిషన్ దాఖలు చేశారు. 

వీరిద్దరిపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను  తొలగించాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న వారంతా  విచారణను ఎదుర్కోవాలని  కోర్టు స్పష్టం చేసింది.

మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ కేసులో   సానా సతీష్ ఆస్థానా పేరును ప్రస్తావించారు. ఇదిలా సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో అలోక్‌ వర్మ చేసిన బదిలీలను రద్దు చేసింది. పది రోజుల్లో ఈ విచారణను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

ఒక్కరి ఆరోపణతోనే నాపై బదిలీ వేటు, సీబీఐని కాపాడండి: అలోక్ వర్మ

సీబీఐ డైరెక్టర్‌ అలోక్ వర్మ‌ను తొలగించిన హైపవర్ కమిటీ

అలోక్‌వర్మ దెబ్బ: సీబీఐలో ఐదుగురు ఉన్నతాధికారుల బదిలీ

రాఫెల్‌పై విచారణ చేస్తున్నందుకే సీబీఐ డైరెక్టర్‌ తోలగింపు: రాహుల్

సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ ఇంటి వద్ద కలకలం.. ఆ నలుగురు ఎవరు..?

అంతర్యుద్ధం: రాత్రికి రాత్రి 15 మంది బదిలీ, కొత్త సిట్ ఏర్పాటు

అలోక్ వర్మ Vs రాకేష్ ఆస్థానా: వర్మ సహకరించలేదు: సీవీసీ

సీబీఐ చీఫ్ ను తప్పించింది అందుకే..:రాహుల్ గాంధీ

రాకేష్ Vs అలోక్‌వర్మ: అందుకే సెలవుపై పంపాం: జైట్లీ

సీబీఐలో అలోక్ Vs ఆస్థానా: ఒకనాటి కథ కాదు

మోడీ భయపెట్టే స్థితి తెచ్చారు: సీబీఐలో అంతర్యుద్దంపై విపక్షాలు

2ఎఎం ఆర్డర్, హైడ్రామా: సిబిఐ చీఫ్, ఆయన డిప్యూటీలపై కొరడా

 

click me!