ప్రపంచంలోని ప్రజలందరూ శృంగారాన్ని ఆస్వాదిస్తారు.ప్రజలు చేసే అత్యంత ఆహ్లాదకరమైన కార్యకలాపాలలో సెక్స్ ఒకటి. ప్రతి మనిషికి లైంగిక కోరిక ఉంటుంది. కలయికలో పాల్గొనడం వల్ల శారీరక, మానసిక తృప్తి మాత్రమే కాదు, చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.గుండె నుండి మానసిక ఆరోగ్యం వరకు, సెక్స్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, ఏ పొజిషన్ లో పాల్గొంటే ఏం లాభాలు ఉంటాయో ఓసారిచూద్దాం..
1.లోటస్ పొజిషన్..
ఉదయంపూట కలయికలో పాల్గొనేవారు ఎక్కవగా ఈ లోటస్ పొజిషన్ ని ఎంచుకుంటారట. ఇందులో సాధారణంగా స్త్రీ పైభాగంలో ఉంటుంది. జంటల అవయవాలు ఇంటర్‌లాక్ చేయబడతాయి. ఈ పొజిషన్ లో పాల్గొనడం ఒక వ్యాయామంలా పనిచేస్తుందట. ఒక వ్యాయామం చేయడం వల్ల కలిగే లాభాలుు ఈ పొజిషన్ వల్ల కలుగుతాయి.
2.మిషనరీ పొజిషన్..
అత్యంత ప్రజాదరణ పొందిన సెక్స్ పొజిషన్ ఇది. ఈ పొజిషన్ లో పాల్గొంటే జంట 140 కేలరీలు వరకు బర్న్ చేయడంలో సహాయపడుతుంది. దీని వల్ల శరీరానికి మంచి వ్యాయామం అవుతుంది. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
3. స్టాండింగ్ సెక్స్
చాలా మంది ఎక్కువగా ఇష్టపడే సెక్స్ పొజిషన్స్ లో స్టాండింగ్ సెక్స్ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ పొజిషన్ లో 30 నిమిషాలు కలయికలో పాల్గొంటే.. దాదాపు 160 కంటే ఎక్కువ క్యాలరీలు బర్న్ చేయగలుగుతారట. ఇది దంపతుల మధ్య బంధాన్ని బలపరచడానికి కూడా సహాయపడుతుంది.
4.డాగీ స్టైల్
చాలా మంది ఈ పొజిషన్ లో సెక్స్ లో పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తారు. ఇదొక అత్యంత ప్రయోగాత్మక సెక్స్ పొజిషన్ లలో ఒకటి. ఇది కూడా మంచి వ్యాయామంగా పనిచేస్తుంది. ఈ పొజిషన్ లో దంపతులు చాలా చురుకుగా ఉంటారు. కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇది కార్డియో వ్యాయామం చేసిన ఫలితం అందిస్తుంది.
సెక్స్ మన శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది?
శృంగారం వల్ల మనకు ఆనందం వస్తుంది. అది కాకుండా, సెక్స్ వల్ల మన శరీరంలో కనిపించని అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, మీరు సెక్స్ సమయంలో కేలరీలను కోల్పోవడం వల్ల బరువు తగ్గడంలో సహాయపడవచ్చు, ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.ఆందోళనను అధిగమించగలదు.