సో దాంతో అఖిల్ హరికాకకు కూడా విష్ణు ప్రియ ఇకమాట వినదు అని డిసైడ్అయ్యారు. ఇక కంటెండర్ టాస్క్ కోసం రోహిణి, గౌతమ్ లను సెలక్ట్ చేసుకున్నారు అఖిల్, హారిక. ఇక వారిద్దరు మరో ఇద్దరినిసెలక్ట్ చేసుకోవాలి. అయితే వారు తేజ, విష్ణు లను సెలక్ట్ చేసుకున్నారు. అయితే వారిలో గెలుపుతో పాటు.. సరిగ్గా ఆడకపోతే.. బ్లాక్ స్టార్ ఇస్తారు.
దాంతో ఈ కంటెండర్ షిప్ టాస్క్ నుంచి వైదొలగాల్సి ఉంది. అయితే తాజా ఎపిసోడ్ లో రెండు టాస్క్ లు జరిగాయి. ఆ రెండు టాస్క్ లలో రోహిణి విన్ అయ్యింది. వీరితో పాటు ఆడిన వారిలో విష్ణు ప్రియ ఆటలో లోపం ఉందని బ్లాక్ స్టార్ ను విష్ణు కు ఇచ్చారు అఖిల్ , హారిక. అంతే కాదు విష్ణు పెద్దగా ఎఫర్ట్ పెటట్టకుండా యూనివర్సల్ కబుల్ చెప్పడంతో వారికి ఆమెపై నమ్మకం కూడా పోయింది.