ఎందుకంటే తన చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఉంచిన మగవాడు తమ భవిష్యత్తును కూడా ఆహ్లాదకరంగా ఉంచగలరని ఒత్తిడి లేని భవిష్యత్తుని ఇస్తాడని ఆడపిల్లలు ఎక్కువగా నమ్ముతారంట. సో అబ్బాయిలు ఈ లక్షణాలు మీలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. లేదంటే పెంపొందించుకోండి. లేకపోతే ఈ కాంపిటేషన్ వాళ్లలో నెగ్గలేరు.