ప్రస్తుత రోజుల్లో పని ఒత్తిడి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. ఈ ప్రభావం పురుషుల సెక్స్ జీవితంపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. దానికి తోడు.. మనం తీసుకునే ఆహారం మరింత ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
undefined
ముఖ్యంగా పురుషులు కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల.. వారి సెక్స్ జీవితం ప్రమాదంలో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం..
undefined
ఇప్పటి వరకు మద్యం సేవించడం.. పొగతాగడం వంటివి చేయడం వల్లనే పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గిపోతుందని మనకు తెలుసు. వాటికన్నా ప్రమాదకరమైన ఆహారాలు ఉన్నాయి.
undefined
సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలను పూర్తిగా దూరం పెట్టాలి. ఎందుకంటే.. సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలు పురుషుల్లో వీర్యకణాలను పూర్తిగా చంపేస్తాయి.
undefined
సోడియం శరీరంలో రక్త ప్రసరణను తగ్గిస్తుంది. దీని వల్ల అంగస్తంభన సమస్యలు ఎదురౌతాయి. కాబట్టి పురుషులు బేకింగ్ సోడా, పచ్చళ్లు, సోయా సాస్, చీజ్, స్నాక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.
undefined
పంచదార ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్ కూడా తాగకూడదు. సోడా, ఎనర్జీ డ్రింక్స్, కార్బోహైడ్రేట్ డ్రింక్స్ లాంటి వాటికి దూరంగా ఉండాలి.
undefined
కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగేవారిలో గుండె సమస్యలు, హైపర్ టెన్షన్ వంటి సమస్యలు మొదలౌతాయి. ఫిజికల్ ఫిట్నెస్ పూర్తిగా తగ్గిపోతుంది.
undefined
పొగతాగేవారిలో సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుంది. పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పడిపోతుంది. తద్వారా వారికి పిల్లలు పుట్టే సామర్థ్యం తగ్గుతుంది.
undefined
కొవ్వు ఎక్కువగా ఉండే ఆలు చిప్స్ లాంటివి తినకూడదు. ఇవి తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావడంతోపాటు... పురుషుల్లో ఫెర్టిలిటీ సమస్య కూడా తగ్గుతుంది.
undefined
ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, కేక్స్ వంటి బేకరీ ఫుడ్స్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
undefined
అంతేకాదు.. ప్రాసెస్డ్ మాంసం తినడం కూడా ఆరోగ్యానికి ముఖ్యంగా పురుషుల సెక్స్ జీవితానికి చాలా ప్రమాదకరం.
undefined