సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ రీసెంట్ గా ప్రైమ్ వీడియోలో విడుదలయింది. సమంత, వరుణ్ ధావన్ ఈ వెబ్ సిరీస్ లో జంటగా నటించారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కింది. తాజాగా సమంత, వరుణ్ ధావన్ ఓ చాట్ షోలో పాల్గొన్నారు. వరుణ్ ధావన్ సమంత ని కొన్ని రాపిడ్ ఫైర్ ప్రశ్నలు అడిగారు.