సెక్స్ విషయానికొస్తే శరీర బరువు, వారి ఆకారం లేదా లింగంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రకరకాల సెక్స్ పొజీషన్స్ ను ట్రై చేయడానికి ఇష్టపడతారు. నిజానికి సెక్స్ పొజీషన్స్ కూడా మీ లైంగిక జీవితాన్ని మరింత ఆనందంగా, ఉత్సాహంగా చేస్తాయి. మరి మీ సెక్స్ లైఫ్ లో మరింత మసాలా జోడించాలనుకుంటే ఎలాంటి సెక్స్ పొజీషన్స్ ను ట్రై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
డాగీ పొజీషన్
ఈ భంగిమలో మీ భాగస్వామి మీ వెనకాల ఉంటారు. ఈ పొజీషన్ లో వెనుక నుంచి సెక్స్ చేస్తారు. దీనిలో వేగంపై మీకు నియంత్రణ ఉంటుంది. ఈ సెక్స్ పొజీషన్ మీ భాగస్వామికి మంచి ఆనందాన్ని కలిగించడమే కాకుండా వారిని ఆట కూడా పట్టించొచ్చు. ఈ పొజీషన్ లో మీరు భాగస్వామిని సున్నితంగా కొట్టడానికి ప్రయత్నించండి. అలాగే ఐస్ క్యూబ్స్ ను కూడా ఉపయోగించండి. ఈ భంగిమ మీకు మీ ఇద్దరికీ మంచి లైంగిక ఆనందాన్ని కలిగిస్తుంది.
రివర్స్ కౌగర్ల్
ఈ భంగిమలో మీ భాగస్వామి మీ పైన కూర్చొని సెక్స్ లో పాల్గొంటారు. ఈ ఈ పొజీషన్ లో మీరు వారి పిరుదులను పట్టుకోవచ్చు లేదా వారి కదలికలకు మార్గనిర్దేశం చేయొచ్చు. ముఖ్యంగా ఆధిపత్యాన్ని ప్రదర్శించొచ్చు. ఇది మీ భాగస్వామికి కూడా కొంత స్వేచ్ఛను ఇస్తుంది.
చేతులతో..
మీ భాగస్వామి చేతులను కట్టు కట్టి సెక్స్ లో పాల్గొంటే కూడా మంచి లైంగిక ఆనందాన్ని పొందుతారు. ఇది మీ ఆధిపత్యాన్ని పెంచుతుంది. ఇదంతా మీ భాగస్వామి సమ్మతి ద్వారే జరగాలి. అలాగే మీరు ఉపయోగించే అన్ని అంశాలు మీ భాగస్వామికి సౌకర్యవంతంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి.
స్టాండింగ్ డాగీ స్టైల్
ఈ పొజీషన్ లో మీ భాగస్వామి టేబుల్ లేదా కౌంటర్ ఉపరితలంపై వంగితే మీరు వారి వెనుక నిలబడి సెక్స్ లో పాల్గొంటారు. ఈ స్థానం మీకు నియంత్రణను ఇస్తుంది. అలాగే ఆధిపత్య కోణాన్ని కూడా చూపిస్తుంది.
Throne
ఈ పొజీషన్ లో మీరు మీ భాగస్వామి ముందు నిలబడేటప్పుడు మీ భాగస్వామిని దృఢమైన కుర్చీ లేదా మంచం అంచున కూర్చోబెట్టండి. దీనిలో నోటి ఉద్దీపన వేగాన్ని, తీవ్రతను నియంత్రించొచ్చు.