ఈరోజుల్లో అధిక బరువు సమస్యతో ఇబ్బందిపడుతున్నవారు చాలా మంది ఉన్నారు. అయితే.. అధిక బరువు ఉన్నవారికి శృంగారంలో పాల్గొనడం అంత సులువుగా ఏమీ ఉండదట. వారు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఓ పరిశోధనలో తేలింది. ఈ కారణంతోనే చాలా మంది కలయికకు దూరంగా ఉంటున్నారట. అయితే, అంత దూరంగా ఉండాల్సిన అవసరం లేదని, సెక్సొ పొజిషన్స్ మార్చుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం...
1. డాగీ స్టైలీ..
ఈ సెక్స్ పొజిషన్ ని ఎవరైనా ఆనందివచ్చుముఖ్యంగా అధిక బరువు గల వారు దీనిని మరింత ఎక్కువ ఆస్వాదించవచ్చు . ఇది వారికి ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. ఈ పొజిషన్ వారికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది.
2.సీటెడ్ పొజిషన్..
ఈ సీటెడ్ పొజిషన్ కూడా శృంగారానికి చాలా వీలుగా ఉంటుంది. ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారు దీనిని ప్రయత్నించడం వల్ల వారికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఎక్కువ ఆనందిస్తారు కూడా. ఈ పొజిషన్ లో పరుషుడు బెడ్ మీద కానీ, కుర్చీలో గానీ కూర్చుంటే, స్త్రీ అతని ఒడిలో ఆపోజిట్ డైరెక్షన్ లో కూర్చోవాలి.
రివర్స్ కౌగర్ల్
సాంప్రదాయక కౌగర్ల్ పొజిషన్‌లో, స్త్రీ పురుషుడిని అడ్డంగా ఉంచుతుంది, అయితే అతను చేయాల్సిందల్లా పడుకుని, ఆమె చొచ్చుకుపోవడాన్ని మరియు వేగాన్ని నియంత్రించనివ్వండి. సాంప్రదాయ కౌగర్ల్ అధిక బరువు ఉన్న వ్యక్తుల కోసం కాదు కానీ అధిక బరువు ఉన్నవారికి రివర్స్ కౌగర్ల్ చాలా కన్వినెంట్ గా ఉంటుంది.
బటర్ ప్లై..
ఈ సెక్స్ పొజిషన్‌లో, మీకు పెద్ద పొట్ట ఉన్నప్పటికీ మీరు లోతుగా చొచ్చుకుపోతారు. అధిక బరువు ఉన్న వారు ఒక్కసారి ఈ పొజిషన్ ట్రై చేస్తే, మళ్లీ మళ్లీ దీనినే కోరుకుంటారు. వారికి కచ్చితంగా ఈ పొజిషన్ నచ్చి తీరుతుంది.