పడకగదిలో ఫెయిల్ అవుతున్నారా..? ఈ ఆయుర్వేద చిట్కా పాటిస్తే సరి..!

First Published | May 4, 2021, 2:24 PM IST

ఈ అంగస్తంభనకు పని ఒత్తిడి, మనం ప్రస్తుతం ఫాలో అవుతున్న లైఫ్ స్టైల్ అసలు కారణాలని నిపుణులు పేర్కొంటున్నారు. మరి ఈ సమస్యను ఎలా అధిగమించాలి అంటే.. ఆయుర్వేదంతో పరిష్కారం పొందవచ్చని చెబుతున్నారు.

ఒక మనిషిలో శృంగార కోరికలు కలగడానికి నాలుగు కారణాలు ఉంటాయట. ఒకటి వారిలో హార్మోన్ల కారణంగా కలిగితే... రెండోది.. ఆ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం కారణంగా కూడా కోరికలు కలుగుతాయి. ఒక మూడోది మానిసిక కారణం అయితే.. మరోటి.. గతంలో శృంగార అనుభవం ఉంటే కోరికలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
undefined
కాగా... ఈ మధ్యకాలంలో ఎంత కోరికగా ఉన్నా కొందరు శృంగారాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. దానికి కారణమేంటా అని ఆరా తీస్తే.. పురుషుల్లో అంగస్తంభన సమస్యలుగా చెబుతున్నారు. ఈ సమస్య ఉన్నారు.. ఎంత కోరికగా ఉన్నా.. కలయికను ఆస్వాదించలేరు. దీంతో.. ఇబ్బంది పడుతుంటారు.
undefined

Latest Videos


ఈ అంగస్తంభనకు పని ఒత్తిడి, మనం ప్రస్తుతం ఫాలో అవుతున్న లైఫ్ స్టైల్ అసలు కారణాలని నిపుణులు పేర్కొంటున్నారు. మరి ఈ సమస్యను ఎలా అధిగమించాలి అంటే.. ఆయుర్వేదంతో పరిష్కారం పొందవచ్చని చెబుతున్నారు.
undefined
డయాబెటిక్స్, హైబీపీ, హైపోథైరాయిడ్, ఎక్కువగా మందులు తీసుకోవడం, మద్యం సేవించడం ఇలాంటి కారణాల వల్ల కూడా అంగస్తంభన సమస్యలు తలెత్తుతాయి. పరిష్కారాలేంటో ఇప్పుడు చూద్దాం..
undefined
ఎన్నో రకాల సెక్స్ సమస్యలకు అశ్వగంధ పరిష్కారంగా పనిచేస్తుంది. అశ్వగంధలోని ఔషధ గుణాలు పురుషాంగానికి బలాన్ని చేకూరుస్తాయి. అంతేకాకుండా సెక్స్ లో ఫిజికల్ ఫిట్నెస్ కూడా సాధ్యమౌతుంది.
undefined
తరచూ అంగస్తంభన సమస్యతో పోరాడే వారికి అశ్వగంధ చక్కగా పనిచేస్తుంది. ఇది మార్కెట్లో టాబ్లెట్ రూపంలోనూ లభిస్తోంది. పౌడర్ కూడా లభిస్తుంది. డాక్టర్ ని సంప్రదించి దానిని ఎంత డోస్ తీసుకోవాలో తెలుసుకోని ఉపయోగించాలి.
undefined
గ్రీన్ ఉల్లిపాయ గింజలు... ఇవి కూడా సెక్స్ సమస్యలకు పరిష్కారం చూపిస్తాయి.
undefined
గ్రీన్ ఉల్లిపాయల గింజలను గ్లాస్ నీటిలో నానపెట్టి.. భోజనానికి ముందు తాగాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేస్తే సమస్య తగ్గిపోతుంది.
undefined
వెల్లుల్లి తినడం వల్ల కూడా ఎన్నో రకాల సమస్యలు తగ్గిపోతాయి. ఇది శరీరంలో కొవ్వును తగ్గించడంతోపాటు.. శృంగార సమస్యలను కూడా తగ్గిస్తుందట. అందుకే ప్రతిరోజూ నాలుగు రెమ్మల వెల్లుల్లి తింటే సరిపోతుందట.
undefined
జాజికాయ పొడిని ప్రతిరోజూ పాలల్లో కలుపుకొని తాగితే కూడా శృంగార సమస్యలు తగ్గిపోతాయట. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచి చేస్తుంది.
undefined
ఆస్పరాగస్ అనే ఆకుకూర కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని పాలల్లో కలుపుకొని తీసుకున్నా సమస్య తగ్గుముఖం పడుతుంది.
undefined
ప్రతిరోజూ రాత్రిపూట 4 నుంచి5 బాదం పప్పులను నీటిలో నానపెట్టి.. ఉదయాన్నే వాటిని తినాలి లేదా,.. రుబ్బి పాలల్లో కలుపుకొని తాగిలి. ఇలా చేయడం వల్ల సెక్స్ సమస్య పరిష్కారమౌతుంది.
undefined
పట్టికబెల్లం కూడా ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది. దీనిని ప్రతిరోజూ తీసుకోవడం మంచిది.
undefined
రక్త ప్రసరణకు అల్లం మంచి ఔషదంలా పనిచేస్తుంది. దీనిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల సెక్స్ కి సంబంధించిన అవయవాలల్లో రక్త ప్రసరణ బాగా జరిగి.. సెక్స్ ని ఎంజాయ్ చేయగలుగుతారు.
undefined
ప్రతిరోజూ ఖర్జూర తినడం కూడా చాలా మంచిది.
undefined
click me!