ఏ వయసులో మహిళలు సెక్స్ ని ఎంజాయ్ చేస్తారు..?

First Published | Sep 4, 2021, 3:15 PM IST

అన్ని వయసుల్లోనూ మహిళలు సెక్స్ ని కోరుకుంటారట. అయితే ఒక్కో వయసులో ఒక్కోలా కోరుకుంటారట.

లైంగిక బంధం.. శారీరకంగా మాత్రమే కాదు.. మానసికంగా కూడా .. సంబంధాన్ని బలపరుస్తుంది. ఈ విషయం పూర్తిగా తెలుసుకోకుండా.. చాలా మంది సెక్స్ లైఫ్ ని నిర్లక్ష్యం చేస్తుంటారు.
 

దాదాపు చాలా మంది  సెక్స్ పట్ల ఇష్టం ఉంటుంది. కానీ.. ప్రతిసారీ కలయికను ఆస్వాదించలేరు. ఈ సంగతి పక్కన పెడితే.. చాలా అధ్యయనాల్లో.. పురుషులకు సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయి అని తేలింది. అయితే.. ఒకానొక వయసులో.. పురుషులకంటే.. స్త్రీలకే సెక్స్ కోరికలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయట. ఈ విషయం తాజా పరిశోధనలో వెల్లడైంది.

Latest Videos


ఇటీవల చేసిన ఓ అధ్యయనంలో.. సెక్స్ కోరికలు పురుషులకంటే.. మహిళల్లోనే ఎక్కువగా ఉంటాయట.
ఒకానొక వయసులో మాత్రం సెక్స్ ని మామూలుగా కంటే.. రెట్టింపుగా ఆనందిస్తారట.

అన్ని వయసుల్లోనూ మహిళలు సెక్స్ ని కోరుకుంటారట. అయితే ఒక్కో వయసులో ఒక్కోలా కోరుకుంటారట. అన్ని వయసుల్లోనూ మహిళలు సెక్స్ ని కోరుకుంటారట. అయితే ఒక్కో వయసులో ఒక్కోలా కోరుకుంటారట.

ఒవల్యూషన్ రోజు మహిళలు శృంగారంలో పాల్గొంటే చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తారని ఆ రోజు వాళ్లకు ఆ ఆలోచనలు కూడా ఎక్కువగా ఉంటాయని సర్వేలు చెబుతున్నాయి.

వయసు మళ్లిన బామ్మలకు శృంగారంపై ఆసక్తి ఏముంటుందిలే అని అందరూ అనుకుంటారు. అయితే.. 80 ఏళ్లు దాటిన 30 శాతం మహిళలు తమ భాగస్వాములతో శృంగారంలో పాల్గొంటారట


మగవాళ్లకు స్ఖలనం అయిన వెంటనే వీర్యం మొదటి చుక్క గంటకు 26 నుంచి 28 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుందట. అంటే ప్రపంచంలోనే వేగవంతమైన అథ్లెట్ కంటే మరింత వేగంగా అని అర్థం.

సాధారణంగా శృంగారం చేసే సమయంలో మగవాళ్లకు 200 క్యాలరీలు కరుగుతాయట. అదే మహిళల్లో అయితే 70 క్యాలరీలు మాత్రమే కరుగుతాయి. మగవాళ్లకు కూడా మూడ్‌లో ఉన్నప్పుడు నిపుల్స్ ఎరెక్ట్ అవడమే కాకుండా సెన్సిటివ్‌గా మారతాయట.

click me!