మీ భార్య గర్భవతా.. పొరపాటున కూడా ఈ పనులు చేయకండి!

First Published Oct 15, 2021, 6:48 PM IST

భార్య గర్భవతి (pregnent) అని తెలిసినప్పుడు భర్త ఎంతగానో సంతోషిస్తాడు. వారిద్దరి కుటుంబ సభ్యులు (Family members) కూడా సంతోషిస్తారు.

భార్య గర్భవతి (pregnent) అని తెలిసినప్పుడు భర్త ఎంతగానో సంతోషిస్తాడు. వారిద్దరి కుటుంబ సభ్యులు (Family members) కూడా సంతోషిస్తారు. అలాగే ఆమెకు తగిన విశ్రాంతి, ప్రశాంతత కలిగి ఉండే వాతావరణాన్ని కల్పిస్తారు.

భార్య గర్భవతని తెలిసినప్పటి నుండి భర్త ఆమెను ప్రేమగా, సంతోషంగా (love, Happy) ఉండేటట్టు చూసుకోవాలి. ఆమె ఆరోగ్యపు (Health) అలవాట్లలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె కోరికలను తీర్చాలి.
 

భార్య గర్భం దాల్చాక ఎక్కువ సమయం భర్త తనతోనే ఉండాలని కోరుకుంటుంది. భర్త కూడా తనతో ఎక్కువ సమయం కేటాయిస్తే తల్లికి, పుట్టబోయే బిడ్డకు (Mother, Baby)  మంచిది. గర్భవతిగా ఉన్నప్పుడు శ్రీమంతం (sreemantham) వంటి వేడుకలు చేస్తారు.

ఈ వేడుక చేయుట వలన ఆమె, ఆమె కడుపులోని బిడ్డ సంతోషంగా, ఆరోగ్యంగా ( Happy, Healthy) ఉంటారని పెద్దలు చెబుతారు. మన హిందూ సాంప్రదాయం (Hindu culture) ప్రకారం అన్నింటికీ ఒక్కొక్క నియమ నిబంధనలు ఉంటాయి.
 

భార్య గర్భవతిగా (Pregnant) ఉన్నప్పుడు భర్త కొన్ని పనులు చేయరాదు అలా చేయడం వలన అరిష్టం (Arishtam) కలుగుతుందని చెబుతారు. ఇంతకూ ఆ పనులు ఏంటో తెలుసుకుందాం..

భార్యకు ఏడు నెలలు నిండిన తరువాత భర్త క్షవరం చేసుకోకూడదు. సముద్రంలో స్నానం (Samudrasnanam) చేయరాదు. భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త చెట్లను వంటివి నరకరాదు. ఇలా చేయడం వల్లన పుట్టబోయే బిడ్డకు (Baby) అరిష్టం కలుగుతుంది.

ముఖ్యంగా భార్య భర్తలు తీర్థయాత్రలకు (Devotional Places) వెళ్ళరాదు. దూర ప్రయాణాలు (Long Journeys) చేయరాదు. విదేశాలకు వెళ్ళరాదు. భార్య గర్భవతని తెలిసినప్పటి నుంచి అస్సలు ఆమెకు దూరంగా వెళ్ళరాదు. ఎక్కువ సమయం ఆమెతోనే సమయాన్ని గడపాలి.

అంతేకాకుండా పడవలను (Ships) ఎక్కకూడదు. ఎత్తు కొండలను అసలే ఎక్కకూడదు. యుద్ధం (Fighting) వంటివి చేయకూడదు. నూతన గృహప్రవేశం చేయకూడదు. అద్దె ఇళ్ళను మార్చడం వంటివి చేయరాదు. వాస్తు కర్మ నిర్వహించరాదు.

స్మశానలకు శవాలను తీసుకువెళ్ళే అంతిమయాత్రలో (Antima Yatra) శవాలను మోయరాదు. అలా చేస్తే అరిష్టం చుట్టుకుంటుంది. శవాన్ని అనుసరించి వెళ్ళిన రాదు. అంతిమ యాత్రలో పాల్గొనరాదు. పిండ ప్రధానం, కర్మకాండలులలో  పాల్గొనకూడదు. కాబట్టి భర్తలందరూ ఈ విషయంలో జాగ్రత్తగా (Caring) ఉండాలి.

click me!