కాటుక.. చెదిరిపోకుండా ఉండాలంటే..

First Published Apr 23, 2021, 3:24 PM IST

కళ్లు..స్త్రీ అందాన్ని పెంచేవి.. ఒక్క చూపులోనే కట్టిపడేసేవి.. కలువల్లాంటి ఆ కళ్లే. ఎన్నో ఊసులు చెబుతాయి, బాసలు చేస్తాయి. నవ్వుతాయి, నటిస్తాయి, కవ్విస్తాయి, చిలిపిగా గాలం వేస్తాయి.. 

కళ్లు..స్త్రీ అందాన్ని పెంచేవి.. ఒక్క చూపులోనే కట్టిపడేసేవి.. కలువల్లాంటి ఆ కళ్లే. ఎన్నో ఊసులు చెబుతాయి, బాసలు చేస్తాయి. నవ్వుతాయి, నటిస్తాయి, కవ్విస్తాయి, చిలిపిగా గాలం వేస్తాయి..
undefined
అలాంటి కళ్లకు మరింత అందాన్ని తెచ్చేది కాటుక. నల్లకలువ రేకుల్లాంటి ఆ కాటుక కళ్లలో పడి మునిగిపోయే ప్రేమైన జీవులు ఎంతో మంది. మరి అలాంటి మీనాల్లాంటి.. సొగసైన కళ్ల.. అందం తగ్గకుండా ఉండాలంటే.. కళ్లను హైలెట్ చేసే కాటుక చెదిరిపోకుండా ఉండాలి.

కాటుక పెట్టుకున్న గంట, రెండు గంటల వరకు బాగానే ఉంటుంది. ఆ తరువాతే అసలు సమస్య మొదలైపోతుంది. కాటుక కరిగి కంటి చుట్టూ చేరుతుంది. ఇక మేకప్ వేసుకుంటే మరింతగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
undefined
కాటుక పెట్టుకున్న గంట, రెండు గంటల వరకు బాగానే ఉంటుంది. ఆ తరువాతే అసలు సమస్య మొదలైపోతుంది. కాటుక కరిగి కంటి చుట్టూ చేరుతుంది. ఇక మేకప్ వేసుకుంటే మరింతగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
undefined
దీనికోసం మార్కెట్లో స్మడ్జ్ ఫ్రూఫ్ కాజల్స్ దొరుకుతున్నాయి. కానీ ఇవీ కొద్ది సేపటివరకు మాత్రమే సరిగా ఉంటాయి. ఆ తరువాత సేమ్ ప్రాబ్లం. మరెలా.. కాటుక కారకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే కొన్ని చిట్కాలు పాటిస్తే.. దీన్నుంచి బయటపడవచ్చు.
undefined
కాటుక పెట్టుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి. ఫేస్ వాష్ తో ముఖం కడుక్కుని, ముఖం పొడిబారే వరకు వదిలేయండి.
undefined
ఆ తరువాత మృధువైన వేలితో కాటుక కళ్లకు పెట్టుకోండి.
undefined
ఇప్పుడు కాటుక కారకుండా ఉండాలంటే... దీనికి ఐ షాడో వేసుకోండి.
undefined
ఆ తరువాత కంటి చుట్టూ ఫేస్ ఫౌడర్ రాయండి. ఇది కంటిచుట్టూ చేరే తేమను పీల్చుకుని కాటుకను కారకుండా కాపాడుతుంది.
undefined
కాటుక పెట్టిన తరువాత కళ్లను నులమడం చేయకూడదు. ఒకవేళ మీ ఐలిడ్స్ ఆయిలీగా అవుతున్నట్టు అనిపిస్తే... కాస్త దూది తీసుకుని దానితో సున్నితంగా తుడవండి.
undefined
ఈ చిట్కాలతో మీ కాటుక కంటినుంచి కిందికి దిగకుండా బంధీ అయిపోతుంది. దీంతో మీ కళ్లు అందరి దృష్టినీ ఆకర్షిస్తాయి.
undefined
click me!