చాక్లెట్ తో నిగారించే ముఖ సౌందర్యం.. ఈ ఫేస్ ప్యాక్ లతో అదరగొట్టండి...

First Published Jun 2, 2021, 3:09 PM IST

చాక్లెట్స్ అంటే ఇష్టమా? టైం దొరికితే తినేస్తుంటారా? మంచిదే ఎందుకంటే చాక్లెట్ లో ఉండే ఫైటోకెమికల్ అయిన పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. 

చాక్లెట్స్ అంటే ఇష్టమా? టైం దొరికితే తినేస్తుంటారా? మంచిదే ఎందుకంటే చాక్లెట్ లో ఉండే ఫైటోకెమికల్ అయిన పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.
undefined
అంతేకాదు చాక్లెట్‌లో ఉండే వాలెరిక్ యాసిడ్ లాంటి ఫ్లేవనాయిడ్లు.. ఒత్తిడిని తగ్గిస్తాయి. ముఖ్యంగా స్కిన్, మైండ్ మీద కలిగే ఒత్తిడిని దూరం చేస్తుంది.
undefined
చాక్లెట్ గాఢమైన వాసన మీకు చాలా ఇష్టం అయితే.. ఈ బ్యూటీ ఫేస్ ప్యాక్ లు మీ కోసమే. చాక్లెట్ తో ఎంచక్కా ఫేస్ ప్యాక్ వేసుకుని.. వాసనతో మనసుని, ఫేస్ ప్యాక్ తో చర్మాన్ని రిలాక్స్ చేసుకోవచ్చు.
undefined
మిల్క్ పౌడర్, డార్క్ కోకోలో ఏదైనా క్లెన్సర్ కలిపి చాక్లెట్ క్లెన్సర్ రెడీ చేసుకోవచ్చు.
undefined
ముల్తానీ మిట్టీ, చాక్లెట్ ఫౌడర్ కలిపి ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఇది చాలా తక్కువ ఖరీదుతో ఈజీగా తయారయ్యే ప్యాక్. అంతేకాదు అప్పటికప్పుడు పార్టీకి రెడీ కావడానికి అద్భుతమైన ప్రిసర్వేటివ్స్ లేని ఫేస్ ప్యాక్ గా పనిచేస్తుంది.
undefined
స్ట్రాబెర్రీల్లో కోకో బీన్స్ పౌడర్‌ వేసి క్రష్ చేస్తే మంచి స్క్రబ్ రెడీ అవుతుంది.
undefined
కోకోవా ఎక్స్ ట్రాక్ట్స్ తో చేసే ఈ ఫేస్ ప్యాక్ లతో ముఖంమీది కణాల జీవక్రియ మెరుగుపడుతుంది. చర్మం మీది మొటిమలు, మచ్చలకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తుంది.
undefined
click me!