90 వ దశకంలో సౌత్ మొత్తం స్టార్ హీరోలతో నటించిన నటీమణుల్లో ఖుష్బూ ఒకరు. బోల్డ్ గా వ్యవహరించే హీరోయిన్ గా ఖుష్బూ గుర్తింపు పొందింది. మహిళల సమస్యలు, ఇతర వ్యవహారాల గురించి ఆమె ఓపెన్ గా కామెంట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉండగా ఖుష్బూ భర్త సుందర్ దర్శకత్వంలో తమన్నా, రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో బాక్ అనే చిత్రం తెరకెక్కింది.