ఈ రాశి వారు చాలా రొమాంటిక్.. శృంగారంలో ఫస్ట్ ప్లేస్ వీళ్లదే..!

First Published May 14, 2022, 4:06 PM IST

Astrology: 12 రాశుల్లో కొన్ని రాశుల వారే సెక్స్ డ్రైవ్ లో చురుగ్గా ఉంటారు. అంతేకాదు వీరి భాగస్వామికి ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటారు కూడా..

Image: Getty Images

Astrology: జ్యోతిష్యం ప్రకారం మొత్తం 12 రాశుల గురించి చెప్పుకున్నట్టైతే.. జాతకంలో చంద్రగ్రహం యొక్క స్థానాన్ని బట్టి రాశిచక్రాన్ని నిర్ణయిస్తారు. కాగా ఈ 12 రాశుల్లో కొన్ని రాశుల వారే తమ భాగస్వాములకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటారు. అంతేకాదు వీరు పడక గదిలో రెచ్చిపోతారు కూడా. ఇంతకు వారు ఏయే రాశివారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

మేషరాశి.. రాశిచక్రంలో మేశ రాశివారికే మొదటి స్థానం లభిస్తుంది. అంతేకాదు ఈ రాశి వారు భాగస్వాములకు ప్రేమను పంచడంలో కూడా మొదటి స్థానంలో ఉంటారు. ఈ రాశిచక్రానికి చెందిన వ్యక్తులు సాధారణంగా లవ్ మరియు సెక్స్ డ్రైవ్ రెండింటిలోనూ ముందుంటారు. ఈ వ్యక్తులు తమ  భాగస్వామిని ఎప్పటికీ మర్చిపోలేరు. 

మీనం.. ఈ రాశిచక్రానికి చెందిన పురుషులకు ‘సెక్స్ గాడ్’ అనే బిరుదు కూడా ఉంది. ఎందుకంటే వీరు సెక్స్ లైఫ్ లో యాక్టీవ్ గా ఉంటారు. ఈ రాశి వారు సెక్స్ లో కొత్త పద్ధతులను తెలుసుకోవడం, వాటిని ప్రయత్నించడానికి ఇష్టపడతారు. ఈ రాశికి చెందిన వ్యక్తుల భాగస్వామి భావప్రాప్తిని అత్యంత అద్భుతమైన రీతిలో పొందుతారని నమ్ముతారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రాశి వారి భాగస్వామి వీరితో సంతోషంగా ఉంటుంది. 

కన్యా.. ఈ రాశివారిని పడకగదికి తిరుగులేని రాజుగా (సెక్స్ డ్రైవ్) పిలుస్తారు. ఈ రాశిచక్రంలోని వ్యక్తులు చాలా ప్రయోగాత్ములు. ప్రయోగాత్మకంగా ఉండటం వల్ల భాగస్వామి సంతోషంగా, సంతృప్తి గా ఉంటారు. 

కర్కాటక రాశి.. కర్కాటక రాశి వారు సెక్స్ ను , ప్రేమను భావోద్వేగాలతో ముడిపెడతారు. అయితే ఈ వ్యక్తులు అలాంటి సమయంలోనే సెక్స్ కు సిద్దంగా ఉంటారు. అంతేకాదు వీరి ఫీలింగ్స్ ను ఎలాంటి భయం లేకుండా తమ పార్టనర్ తో చెప్తారు. 

మకరం.. మకర రాశి వారి దేవుడు శనిదేవుడు. ఈ రాశి వారిని ఎవరితో పోల్చలేము. వీరికి ఎవరూ సాటి రారు. ముఖ్యంగా ఈ రాశి వారు ప్రేమను, సెక్స్ ను ఒకే విధంగా చూస్తారు. 

వృశ్చికం: ఏ రాశిచక్రానికి ‘లైంగిక రాశి’ అనే బిరుదు ఉంది. ఈ రాశి వారు సున్నితమైన వారుగా పరిగణించబడతారు. వీరు ఇష్టపడే వ్యక్తులతోనే వీరు సున్నితంగా ఉంటారు. అంతేకాదు వీరి భాగస్వామిని  ప్రేమగా చూసుకుంటారు. సెక్స్ లో కూడా చురుగ్గా ఉంటారు. 

click me!