ముప్పై దాటినా తరగని అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ .. ఫిట్ నెస్ సీక్రెట్స్ ఏంటో తెలుసా...

First Published Oct 22, 2021, 12:34 PM IST

సినీ రంగంలోకి అడుగుపెట్టి యేళ్లు గడుస్తున్నా చెక్కుచెదని అందంతో అలరిస్తుంది రకుల్. సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా.. వైష్ణవ్ తేజ్ లాంటి కుర్రహీరోలతో పాటు నాగార్జున లాంటి సీనియర్ హీరోలతో జోడీ కట్టిన హిస్టరీ రకుల్ సొంతం.

rakul preet singh

రకుల్ ప్రీత్ సింగ్... అందానికికే అందం. తాజాగా కొండపొలం సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. గ్లామర్ దానికి తగిన నటన, అందాన్ని, ఫిట్ నెస్ ను మెయింటేన్ చేయడంలో రకుల్ తనకు తానే సాటి.

సినీ రంగంలోకి అడుగుపెట్టి యేళ్లు గడుస్తున్నా చెక్కుచెదని అందంతో అలరిస్తుంది రకుల్. సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా.. వైష్ణవ్ తేజ్ లాంటి కుర్రహీరోలతో పాటు నాగార్జున లాంటి సీనియర్ హీరోలతో జోడీ కట్టిన హిస్టరీ రకుల్ సొంతం.

rakul preet singh

ఈ ఢిల్లీ బ్యూటీ అందానికి, వరుస ఆఫర్లకు ఆమె ఫిట్ నెస్ మీద చూపించే శ్రద్ధే కారణం అంటారు. మరి ఇలా మెరుపుతీగలా.. సన్నజాజి మొగ్గలా ఉండడానికి కారణమైన ఆ ఫిట్ నెస్ సీక్రేట్ రివీల్ అయ్యింది. 

తెలుగు ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో ఇప్పుడు రైజింగ్ స్టార్. బాలీవుడ్, టాలీవుడ్లలో వరుస సినిమాలతో దూసుకోపోతోంది. దీనికి కారణం ఫిట్ నెస్ మీద ఆమె పెట్టే శ్రద్దే.

rakul preet singh

rakul preet singh తన లైఫ్ లో ముఖ్యంగా రెండింటికే అధిక ప్రాధాన్యం ఇస్తుందట. అదే health and fitness.  రకుల్ పేరు చెప్పగానే ఆమెను బాగా తెలిసిన వారికి ముందుగా గుర్తుకు వచ్చేది ఫిట్ నెస్, ఆరోగ్యం మీద ఆమెకున్న dedication అంటే అతిశయోక్తి కాదు. 

మరి రకుల్ ప్రీత్ ఫిట్ నెస్ కోసం ఏం చేస్తుంది? ఏం తింటుంది? ఎలాంటి వర్కవుట్స్ చేస్తుంది? ఆమె స్ట్రాంగ్ గా ఫిట్ గా ఉండడానికి కారణమేంటి? అనేది తెలుసుకుందాం. 

rakul preet singh

రకుల్ తన ఫిట్ నెస్ కోసం వారానికి ఏడు రోజులు exercise routine ఫాలో అవుతుంది. high intesity cardio workout తో పాటు, kickboxing, ట్రెడ మిల్, సైక్లింగ్, స్కిప్పింగ్ చేస్తుంది. అదీ ప్రతీ రోజూ క్రమం తప్పకుండా..

శరీరం ఫ్లెక్సిబుల్ గా ఉండడం కోసం yoga ప్రతీరోజూ చేస్తుంది. యోగాతో శరీరం ఫ్లెక్సిబుల్ గా ఉండడమే కాదు మానసిక ప్రశాంతత చేకూరుతుందని నమ్ముతుంది. 

Rakul Preet Singh

దీంతోపాటు సమతుల ఆహారం తినడం వల్ల ఫిట్ గా ఉండొచ్చని నమ్ముతుంది. దీనికోసం నిపుణుల సూచనలు సలహాలు పాటిస్తూ healthy eating, balanced diet తీసుకుంటుంది. 

కేవలం ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినడానికి ఇష్టపడుతుంది. ప్రాసెస్డ్, జంక్ ఫుడ్ తినదు. దీంతోపాటు get friendly foods ను తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది. దీనివల్ల ఆరోగ్యంగా ఉండడానికి సాధ్యమవుతుందని అంటోంది. 

rakul preet singh

ఇటీవలి ఓ ఇన్ స్టా పోస్టులో పెరుగు, చియా పుడ్డింగ్ తింటూ ఓ పిక్ షేర్ చేసింది. ఇది తన పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుందని.. ఇలాంటి ఫుడ్స్ వల్ల తను లైట్ గా, ఉత్సాహంగా ఉంటానని చెప్పుకొచ్చింది. 

ఇటీవల 31వ బర్త్ డే జరుపుకున్న Rakul preeth singh తన ప్రేమికుడిని పరిచయం చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో నటుడు, నిర్మాతగా కొనసాగుతున్న జక్కి భగ్నానీ తో తన ప్రేమను ధృవీకరించింది ఆమె. ప్రేమలో పడ్డారని తెలుసుకున్న ఫ్యాన్స్, సన్నిహితులు రకుల్ కి బెస్ట్ విషెస్ తెలియజేశారు. 

click me!