ఎన్టీఆర్ ఫిట్నెస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు..?

Published : Jan 21, 2023, 11:39 AM IST

ఆ సినిమాలో ఆయన నటనకు దేశమంతా ఫిదా అయిపోయింది. ఆయన నటనకు ఆస్కార్ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది.

PREV
19
ఎన్టీఆర్ ఫిట్నెస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు..?
Jr ntr

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఎన్టీఆర్ కూడా ఒకరు. ఆర్ఆర్ఆర్ తో... పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఇటీవల ఆ సినిమాలోని నాటు నాటు పాటకు గ్లోబల్ అవార్డు కూడా వచ్చింది. 

29
After the award for 'Natu Natu', Jew. NTR troll

ఎన్టీఆర్ సినీ కెరీర్ ప్రారంభించిన మొదట్లో కాస్త బొద్దుగా ఉండేవారు. తన నటన, డ్యాన్స్ పరంగా ఎలాంటి వంకలు లేకపోయినా.. శరీరాకృతి విషయంలో మాత్రం విమర్శలు ఎక్కువగా వినపడేవి. అయితే.. ఆ విమర్శలకు తన బాడీ ట్రాన్సఫర్మేషన్ తో.. చెక్ పెట్టాడు.  టెంపర్ సినిమాలో సిక్స్ ప్యాక్ తో కనిపించి అందరినీ షాక్ కి గురి చేశాడు.
 

39

ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలోనూ  ఆయన తన సిక్స్ ప్యాక్ తో ఆకట్టుకున్నాడు. ఆ సినిమాలో ఆయన నటనకు దేశమంతా ఫిదా అయిపోయింది. ఆయన నటనకు ఆస్కార్ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అదే నిజమైతే.. ఆస్కార్ అందుకున్న తొలి భారతీయ నటుడుగా ఆయన చరిత్రకెక్కుతాడు.

49

ఈ సంగతి పక్కన పెడితే... ఎన్టీఆర్ తన ఫిట్నెస్ , డైట్ విషయంలో  ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఓసారి చూద్దాం...

59
Image: Getty Images

ఎన్టీఆర్ షూటింగ్ ఉన్నా లేకున్నా... పిట్నెస్ విషయంలో అస్సలు  కాంప్రమైజ్ కారు.  తన ఫిజికల్ స్ట్రెంత్ తో పాటు... మెంటల్ స్ట్రెంత్ ని కూడా ఆయన బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు.
 

69

ప్రతిరోజూ తారక్.. కనీసం మూడు గంటల పాటు వ్యాయామం చేస్తూ ఉంటారు. కార్డియో తో పాటు... వెయిట్ లిఫ్టింగ్ కూడా చేస్తూ ఉంటారు. అందుకే.. ఆయన అంత ఫిట్ గా కనిపిస్తూ ఉంటారు.
 

79

తన స్టామినా పెంచుకోవడానికి ఆయన.... మారథాన్ జాగ్ చేస్తూ ఉంటారట. సినిమాల్లో యాక్షన్ సీన్స్ లో నటించేందుకు కావాల్సిన స్టామినా పెంచుకోవడానికి ఆయన ఇలా చేస్తారు.
 

89
Image: Google

ఆయన ఒకప్పుడు చాలా ఎక్కువగా ఆహారం తినేవారు. ప్యామిలీ ప్యాక్ బిర్యానీ ఒక్కడే తినేవాడు అంటే నమ్మరు. అలాంటిది ఇప్పుడు ఆయన తన డైట్ ని కూడా మార్చుకున్నారు. ఆరోగ్యంగా చేసుకున్నారు. హై ప్రోటీన్ డైట్ తీసుకుంటూ ఉంటారు.
 

99

ఆయన ప్రస్తుతం తీసుకునే జీరో ఫ్యాట్ ఉండేలా చూసుకుంటారు. ఆరోగ్యకరమైన ఆమారం మాత్రమే తీసుకుంటారు. ఫ్యాట్ కంటెంట్ చాలా వరకు తక్కువగానే తీసుకుంటారు.


 

click me!

Recommended Stories