షవర్ సెక్స్ లో పాల్గొనాలనుకుంటున్నారా.. అయితే ఈ పొజీషన్స్ ను ట్రై చేయండి..

First Published Apr 1, 2023, 9:58 AM IST

సెక్స్ తో మానసికి ఒత్తిడి, ఆందోళనలతో పాటుగా ఎన్నో శారీరక సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే షవర్ లో సెక్స్ లో పాల్గొంటే కూడా దీన్ని బాగా ఆస్వాదిస్తారు తెలుసా? 
 

సెక్స్ పొజీషన్స్ విషయంలో ఒక్కొక్కరూ ఒక్కోలాంటి భావాలను కలిగుంటారు. కొందరికి బెడ్ పై మామూలు పొజీషనన్ లో పాల్గొనడమే ఇష్టముంటే.. ఇంకొందరికీ.. డిఫరెంట్ పొజీషన్స్ ను ట్రై చేయాలని అనుకుంటారు. అయితే చాలా మందికి షవర్ లో కూడా సెక్స్ చేయాలని కోరిక ఉంటుంది. పై నుంచి చల్లని చినుకులు, చల్లదనం, నగ్నంగా శరీరం.. ఇవన్నీ సెక్స్ ను మరింత ఆస్వాదించేలా చేస్తాయి. 
 

అయితే షవర్ లో సెక్స్ చేయడం కష్టం కావొచ్చు. ఎందుకంటే ఇరుకు స్థలం, జారుడుగా ఉండటం వల్ల సంభోగం సాధ్యం కాకపోవచ్చు అనిపిస్తుంది. అయితే కొన్ని సెక్స్ పొజీషన్స్ మిమల్ని జారకుండా చేయడమే కాదు.. దీన్ని మరింత ఆస్వాదించేలా కూడా చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 

స్టాండింగ్ డాగీ స్టైల్

ఈ పొజీషన్ లో షవర్ గోడవైపు 45 డిగ్రీలు వంగి.. సౌకర్యం కోసం మీ మోకాళ్లను కొద్దిగా వంచండి. అలాగే మీ అరచేతులను గోడకు ఆనించండి. దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ పొజీషన్ మీరు సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనడానికి సహాయపడుతుంది. 

లెగ్ అప్

ఈ భంగిమలో మీ భాగస్వామిని మీ మోకాళ్ల మధ్యలో కూర్చోబెట్టండి. అలాగే ఆమెను మీపై పడుకోబెట్టండి. తర్వాత మీ ఒక కాలును టబ్ కు ఆనించండి. నిజం చెప్పాలంటే ఈ భంగిమ ప్రమాదకరమైంది. ఎందుకంటే స్మూత్ టబ్ అంచుపై ఉంచిన తడిగా ఉన్న పాదం జారొచ్చు. అందుకే ఈ భంగిమలో మీ పాదాలను పొడి ఉంచండి. చాలా జాగ్రత్తగా మసులుకోండి. ఈ  పొజీషన్ ను పర్ఫెక్ట్ గా ఫాలో అయితే మీకు స్వరంగా అనిపిస్తుంది. 

హ్యాంగింగ్ గార్డెన్

హ్యాంగింగ్ గార్డెన్ సెక్స్ పొజీషన్ కూడా సెక్స్ ను ఇంట్రెస్టింగ్ చేస్తుంది. ఈ భంగిమలో మీ భాగస్వామే పూర్తి భాద్యతను స్వీకరిస్తాడు. ఈ భంగిమ కొద్దిగా వ్యాయామం లాగే అనిపిస్తుంది. ఈ భంగిమలో మీ ఇద్దరిపై నీరు పడుతుంది. ఈ భంగిమ చాలా ఆకర్ణణీయంగా అనిపిస్తుంది. ముఖాముఖిగా ఉంటారు కాబట్టి మీరు మీ చేతులను ఎక్కడైనా పెట్టొచ్చు. 

స్టాండింగ్ స్ప్లిట్

దీనిలో మీ భాగస్వామిని మీ వెనుక ఉంచండి. అలాగే వంగి యోగా క్లాసులో మాదిరిగా నిలబడి స్ప్లిట్ చేయండి. ఒక కాలును పూర్తిగా పైకి ఎత్తండి. ఈ కాలును మీ భాగస్వామి ఛాతిపై ఉంచండి. మీకు అనుకూలంగా ఉంటేనే ఈ పొజీషన్ ను ట్రై చేయండి. అయితే ఈ భంగిమలో షవర్ ఫ్లోర్ స్కిడ్ కాకుండా చూసుకోవాలి. బాత్ మ్యాట్ పై ట్రై చేయొచ్చు. 
 

లవ్ ఛైర్

ఈ భంగిమను హాట్ సీట్ అని కూడా పిలుస్తారు. ఈ భంగిమలో ఎదురెదురుగా ముఖం పెట్టండి. ఈ భంగిమలో మీరే పూర్తి బాధ్యను వహిస్తారు. ఈ భంగిమలో మీ భాగస్వామి మీ మెడను కిస్ చేయొచ్చు. మీ తడి జుట్టును వేళ్లతో సవరించొచ్చు. అలాగే మీ వీపును తడమొచ్చు. అంతేకాదు చిలిపి మాటలను మీ చెవిలో గుసగుసలాడొచ్చు కూడా.

వాటర్ మీ పై పడుతున్నప్పుడు ఒకరినొకరు పూర్తిగా తాకొచ్చు. మీ టబ్ పెద్దగా ఉంటే అందులో మీరు ఎలాగైనా కూర్చోవచ్చు. దీనిలో మీరు ఎదురెదురుగా పడుకోవచ్చు. లేదా కూర్చోవచ్చు. ఒకరిపై ఒకరు కూర్చోవచ్చు లేదా పక్చపక్కనే కూర్చోవచ్చు. మీ కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాలను తాకున్నప్పుడు మీ ఇద్దరినీ అదోలోకంలోకి తీసుకెళుతుంది. ఇది మీ ఇద్దరినీ మంచి మూడ్ లోకి తీసుకెళుతుంది. ఈ భంగిమ చాలా సులవు కూడా.  

click me!