ఆ 90సెకన్లు నరకం.. అతడితో శృంగారన్ని కోరుకోలేదు.. ట్రంప్ పై పోర్న్ స్టార్

First Published Feb 10, 2021, 4:42 PM IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో అఫైర్ ఉందని చెప్పి సంచలనం సృష్టించిన అడల్ట్ స్టార్ స్టోమీ డేనియల్స్ మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో తనకూ ట్రంప్ కు సంబంధం ఉందని చెప్పింది.. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ట్రంప్ తో గడిపిన ఆ 90 సెకన్లు తన జీవితంలో అత్యంత చెత్త సమయం అని చెప్పుకొచ్చింది.

undefined
అలాంటి వ్యక్తిని కలిసినందుకు, తనతో గడిపినందుకు తన మీద తనకే అసహ్యం వేసిందన్నారు. ఈ వ్యాఖ్యల అనంతరం ఆమె మాట్లాడుతూ 2006లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో నాకు అఫైర్ ఉండేది.
undefined
అయితే నేను అతనితో శృంగారాన్ని కోరుకోలేదు. కానీ మా ఇద్దరి మధ్య ఓ సారి ఆ సంఘటన చోటుచేసుకుంది. ఎప్పుడెప్పుడు ఆ గదిలో నుంచి బైటికి వద్దామా అని ఎదురు చూశాను.
undefined
ఆ 90 సెకన్లు నా జీవితంలో అత్యంత చెత్త సమయం.అతడిని కలిసిన తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది.. అని ఆమె చెప్పుకొచ్చారు.
undefined
అయితే పోడోకాస్ట్‌ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ మాజీ న్యాయవాది మైఖేల్ కోహెన్ తో మాట్లాడుతూ డేనియల్స్ ఈ వ్యాఖ్య చేశారు. అయితే ఈ అడల్ట్ స్టార్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్‌ కొట్టి పారేశారు.
undefined
అయితే పోడోకాస్ట్‌ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ మాజీ న్యాయవాది మైఖేల్ కోహెన్ తో మాట్లాడుతూ డేనియల్స్ ఈ వ్యాఖ్య చేశారు. అయితే ఈ అడల్ట్ స్టార్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్‌ కొట్టి పారేశారు.
undefined
click me!