5. యాంటీఆక్సిడెంట్లతో నిండిన పండ్లు
బ్లూబెర్రీలు, బ్లాక్‌బెర్రీలు, రాస్ప్‌బెర్రీలు, స్ట్రాబెర్రీలు, బీట్‌రూట్‌లు వంటి ఫలాలు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి మూత్రపిండాలను ఆక్సీకరణ ఒత్తిడినుండి రక్షించడంలో సహాయపడతాయి.
6. క్వెర్సెటిన్ – శక్తివంతమైన రక్షణ శక్తి
తెల్ల ఉల్లిపాయ, ఎర్ర ఉల్లిపాయల్లో ఉండే క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ మూత్రపిండాల్లో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.
7. వర్జిన్ ఆలివ్ నూనె
ఈ నూనె శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వును అందించడంతో పాటు, మూత్రపిండాల్లో రాళ్లను ఏర్పడకుండా అడ్డుకుంటుంది. ఇది ఒక సురక్షితమైన , శక్తివంతమైన ఆహార ఎంపిక.