Panipuri: అందుకే కాబోలు.. అమ్మాయిలు పానీ పూరిని లొట్టలేసుకుంటూ తింటారు!

Published : May 22, 2025, 09:24 AM IST

Panipuri:  ఇండియాలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ పానీ పూరీ. సాయంత్రం అయ్యిందంటే చాలు అమ్మాయిలు, అబ్బాయిలు పానీ పూరి బండి దగ్గర క్యూ కడుతూ ఉంటారు. అయితే అబ్బాయిలకన్నా అమ్మాయిలకే ఎక్కువ ఇష్టం అనేది అందరికీ తెలిసిందే. పానీపూరీని అమ్మాయిలు ఎందుకు ఇష్టపడుతారంటే?  

PREV
110
ప్రత్యేకమైన రుచి

పానీపూరీలోని కారం, పులుపు, తీపి, ఘాటు కలిసి నాలుకకు సూపర్ ఫీలింగ్ ఇస్తుంది. అందుకే అమ్మాయిలు ఇష్టపడుతారు.

210
త్వరగా తినొచ్చు

పానీపూరీని ఫటాఫట్ తినొచ్చు. కాలేజీ, ఆఫీస్, షాపింగ్ టైమింగ్ లో కూడా తినవచ్చు. 

310
స్నేహితులతో సరదాగా

ఫ్రెండ్స్ తో ఎంజాయ్: ఫ్రెండ్స్ తో కలిసి పానీపూరీ తినడం సూపర్ ఫన్. అందుకే అమ్మాయిలు తమ స్నేహితులతో కలిసి పానీ పూరి తినడానికి వెళ్తారు.  

410
అందరికీ అందుబాటులో

చాాలామందికి పానీపూరీ ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్. స్టూడెంట్స్, యంగ్ స్టర్స్ కి బడ్జెట్ ఫ్రెండ్లీ. వీటి ధర చాలా తక్కువ.  

510
తక్కువ క్యాలరీలు

పానీ పూరీలో సుమారు 50-75 క్యాలరీలు ఉంటాయి. ఒక పానీ పూరీలో 58.3% కార్బోహైడ్రేట్లు, 9.3% ప్రోటీన్,  32.4% కొవ్వు ఉంటాయి. కానీ, వీటిని గోధుమపిండితో తయారు చేస్తారు కాబట్టి  కార్బోహైడ్రేట్ అధికం. 

610
అభిరుచికి తగ్గట్లుగా

పానీపూరీని మనకి ఎంత కారం, పులుపు, తీపి కావాలో అనేది మన టేస్ట్ కు అనుగుణంగా తయారు చేయించుకోవచ్చు.  

710
స్పెషల్ థ్రిల్

చిన్నప్పటి నుంచి పానీపూరీ తింటున్న జ్ఞాపకాలు, స్టాల్ దగ్గర క్యూ లో  నిలబడటం వంటివి అమ్మాయిలు చాలా స్పెషల్ గా ఫీల్ అవుతుంటారు. 
 

810
డిఫరెంట్ రెసిపీలు

రకరకాలు: పానీపూరీని దహీ పూరీ, సేవ్ పూరీ, సుక్కా పూరీ లాగా వివిధ రకాలుగా తినొచ్చు.
 

910
ఫేమస్ స్ట్రీట్ ఫుడ్

బజార్లో తయారయ్యే పానీపూరీ ఫ్రెష్ నెస్, తయారీ విధానం ఓ స్పెషల్ అట్రాక్షన్.

1010
టెన్షన్ ఫ్రీ

పానీ పూరీ తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుందా? అంటే.. కొంతవరకు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. పానీ పూరీలో ఉండే చింతపండు, పుదీనా, జీలకర్ర వంటి పదార్థాలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.  

Read more Photos on
click me!

Recommended Stories