పోషక విలువలు (100 గ్రాముల్లో): కేలరీలు -43, కార్బ్స్: 9.6 గ్రా, ఫైబర్: 2.8 గ్రా, చక్కెర: 6.8 గ్రా, ప్రోటీన్: 1.6 గ్రా, పొటాషియం: 325 mg, ఐరన్: 0.8 mg, ఫోలేట్: 109 mg, విటమిన్ C: 4.9 mg
పచ్చి బీట్రూట్ తినడం వల్ల ప్రయోజనాలు..
బీట్రూట్ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఫోలేట్ కణాల పెరుగుదల, గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. విటమిన్ C రోగనిరోధక శక్తి, చర్మానికి మంచిది. బెటాలైన్ యాంటీఆక్సిడెంట్లు వాపును తగ్గిస్తాయి. సహజ నైట్రేట్లు రక్తపోటును నియంత్రిస్తాయి, శక్తిని పెంచుతాయి.