ఎల్లో డ్రెస్ లో ‘రొమాంటిక్’ బ్యూటీ గ్లామర్ షో.. ఎద అందాలతో రచ్చ చేస్తున్న కేతికా శర్మ.!

First Published Sep 26, 2022, 4:34 PM IST

గ్లామర్ బ్యూటీ కేతికా శర్మ (Ketika Sharma) లెహంగాలో మెస్మరైజ్ చేస్తోంది. ట్రెడిషనల్ లుక్ లో అందాల  విందు చేస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతోంది. తాజాగా కేతికా పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.  
 

అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో గ్లామర్ విందు చేయడంలో యంగ్ బ్యూటీ కేతికా శర్మ స్టైలే వేరు. ఈ బ్యూటీ నెట్టింట్లో అడుగుపెడితే అందాల ఆరబోతకు ఏమాత్రం హద్దులుండవు. దీంతో కేతికా శర్మ గ్లామర్ ఫొటోల కోసం కుర్రకారు ఎదురుచూస్తుంటారు. 
 

తాజాగా నార్త్ బ్యూటీ కేతికా మరిన్ని గ్లామర్ పిక్స్ ను పంచుకుంది. సంప్రదాయ దుస్తుల్లోనూ ఆకట్టుకుంటోంది. ట్రెడిషనల్  లుక్ లో మరింత గ్లామరస్ గా  కనిపిస్తోంది. లేటెస్ట్ గా తను పంచుకున్న పిక్స్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. 

ఎల్లో లెహంగా, చోళిలో అందాల విందు చేస్తోంది.  యంగ్ బ్యూటీ పరువాల ప్రదర్శనకు కుర్రకారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నెటిజన్ల పల్స్ తెలుసుకున్న ఈ బ్యూటీ గ్లామర్ విందుతో రెచ్చగొడుతోంది. ట్రెడిషనల్ వేర్స్ లోనే మతిపోయేలా ఫొటోషూట్స్ చేసింది.

ఇంటర్నెట్ ఫ్యాన్స్ కూడా కేతికాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఆమె పోస్ట్ చేస్తున్న వాటన్నింటికి స్పందిస్తుంటారు. ముఖ్యంగా ఆమె గ్లామర్ ఫొటోలపై క్రేజీగా కామెంట్లు పెడుతూ ఎంకరేజ్ చేస్తుంటారు.  తాజాగా పంచుకున్న ఫొటోలకు ‘క్యూట్’,‘గార్జియస్’ అంటూ కామెంట్లు పెట్టారు. 
 

తెలుగులో కేతికాకు సినిమా అవకాశాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా ‘రంగ రంగ వైభవంగా’ (Ranga Ranga Vaibhavanga) చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీలో  పంజా వైష్ణవ్ తేజ్ సరసన నటించింది. హోమ్లీ బ్యూటీగా అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చింది. 
 

అటు సినిమాలు, ఇటు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న కేతికా మొత్తంగా తన క్రేజ్ మాత్రం పెంచుకుంటోంది. ‘రొమాంటిక్’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. బోల్డ్ సీన్స్ లోనూ నటించి మతిపోగొట్టింది. ఇప్పటికే నెట్టింట అందాలు ఆరబోస్తుండటంతో మరిన్ని అవకాశాలు అందుకోనున్నట్టు తెలుస్తోంది. 

click me!