టైట్ జీన్స్ లో రెచ్చగొట్టేలా యాంకర్ వర్షిణి సాలిడ్ అందాలు...వంపులు చూపిస్తూ మెంటల్ తెప్పిస్తున్న బోల్డ్ బ్యూటీ

First Published Nov 9, 2021, 4:25 PM IST

టైట్ జీన్స్, చిన్న టీ షర్ట్ ధరించి సాలిడ్ అందాలను అప్పనంగా చూపించేసింది యాంకర్ వర్షిణి. సరసమైన నడుము వంపులు, ఎద సొంపులు దగ్గరగా చూపిస్తూ, కిరాక్ తెప్పించింది. 

టాప్ ప్లేస్ లో ఉన్న యాంకర్స్ కి పోటీగా ఎదగాలని వర్షిణి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. దీనికి  సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. ఇంస్టాగ్రామ్ వేదికగా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నారు. మిలియన్స్ లో ఉన్న ఫ్యాన్స్ కి వినోదం పంచుతున్నారు. 


బుల్లితెర హాట్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్నారు వర్షిణి సుందరరాజన్. రష్మీ, అనసూయ (Anasuya), శ్రీముఖి తరువాత ఆ స్థానం వర్షిణిదే. అయితే వాళ్ళ రేంజ్ పాపులారిటీ, క్రేజ్ ఇంకా వర్షిణికి దక్కలేదు. అందుకే ఇంకా అడపాదడపా ప్రోగ్రామ్స్ తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. 


లేటెస్ట్ గా టైట్ జీన్స్, లెవీస్ టి షర్ట్ లో వర్షిణి (Varshini sounderajan) సాలిడ్ పరువాలు ప్రదర్శించారు. ఒంటిని హత్తుకున్న బట్టలు ఆమె శరీర వంపులు స్పష్టంగా కనిపిస్తుంటే, యూత్ వెర్రెక్కి పోతున్నారు. వర్షిణి స్టైలిష్ హాట్ లుక్ చూసి, కామెంట్ చేయకుండా ఉండలేకున్నారు. క్షణాల్లో వందల కామెంట్స్, వేల లైక్స్ వచ్చి చేరాయి.


దీనితో క్షణాల్లో వర్షిణి ఫోటోలు వైరల్ గా మారాయి. ప్రస్తుతం లేటెస్ట్ బుల్లితెర ఈవెంట్ కోసం వర్షిణి ఈ రేంజ్ లో సిద్ధమయ్యారని తెలుస్తుంది. సందర్భం ఏదైనా... ఆమె అందాల చూసి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. 
హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన వర్షిణి, అక్కడ అవకాశాలు తగ్గడంతో యాంకర్ అవతారం ఎత్తారు. 

ఢీ షోలో కొన్నాళ్ళు యాంకర్ గా చేయగా, బాగా పాపులర్ అయ్యారు. సుధీర్ రష్మితో రొమాన్స్ చేస్తుంటే... హైపర్ ఆదితో వర్షిణి రొమాన్స్ చేసేది. ఆది, వర్షిణి జంటకు మంచి మార్కులే పడ్డాయి. కారణం ఏమైనా కానీ లేటెస్ట్ సీజన్ నుండి ఆమెను తొలగించారు. 


అక్కడ అవకాశం పోయినా స్టార్ మా లో కామెడీ స్టార్స్ షోకి సోలో గా యాంకరింగ్ చేసే అవకాశం దక్కించుకున్నారు వర్షిణి. ఆ షో ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్లో వర్షిణి పాల్గొంటున్నారని అనేక పుకార్లు చక్కర్లు కొట్టాయి. తీరా చూస్తే వర్షిణి ఎంట్రీ ఇవ్వలేదు. ఇది ఒకింత నిరాశ పరిచే అంశం. 
 


బిగ్ బాస్ సీజన్ (Bigg boss telugu 5) సగం పూర్తి కావడంతో వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండే అవకాశం లేదు. కావున వర్షిణిని హౌస్ లో చూడాలన్న కల ఈ సీజన్ కి నెరవేరే అవకాశం లేదు. అయితే బుల్లితెర షోలతో పాటు, సోషల్ మీడియాలో వర్షిణి జోరు మాత్రం చూడవచ్చు. 

Also read టాప్ తీసేసి లోదుస్తుల్లో పాయల్ అరాచకం... అవి భుజాలపై నుండి జారిపోతుంటే ఓరగా చూస్తూ!

Also read Jahnvi kapoor:హాట్ థైస్ క్లీన్ క్లీవేజ్.. స్కిన్ షోలో నెక్స్ట్ లెవెల్, ప్రైవేట్ పార్టీలో జాన్వీ కపూర్ బీభత్సమ్

click me!