MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టాప్ తీసేసి లోదుస్తుల్లో పాయల్ అరాచకం... అవి భుజాలపై నుండి జారిపోతుంటే ఓరగా చూస్తూ!

టాప్ తీసేసి లోదుస్తుల్లో పాయల్ అరాచకం... అవి భుజాలపై నుండి జారిపోతుంటే ఓరగా చూస్తూ!

డెనిమ్ జీన్స్, జాకెట్ ధరించిన పాయల్... లో దుస్తుల్లో సూపర్ హాట్ ఫోజుల్లో మెస్మరైజ్ చేసింది. ఇన్నర్ వేర్ భుజాల నుండి జారిపోతుంటే, ఓర చూపులతో కొంటె గాలం వేసింది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Nov 09 2021, 03:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18


పాయల్ రాజ్ పుత్ (Payal rajput) పేరు వింటే చాలు కుర్రకారుకు చెమటలు పడతాయి. వెండితెరపై ఆమె చేసిన పాత్రలు అలాంటివి మరి. చేసింది తక్కువ చిత్రాలే అయినా బోల్డ్ హీరోయిన్ గా భారీ ఇమేజ్ తెచ్చుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

జయాపజయాలతో సంబంధం లేకుండా పాయల్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఆమె పర్ఫెక్ట్ కర్వ్డ్ ఫిగర్ కి మిలియన్స్ లో ఫ్యాన్స్ ఉన్నారు. సరైన హిట్ తగలక వెనుకబడిపోయింది కానీ... ఆమె అందానికి టాలీవుడ్ లో స్టార్ గా ఒక ఊపు ఊపాల్సింది. ఇక వచ్చిన అవకాశాలు కాదనకుండా చేసుకుంటూ పోతుంది. 

38

తాజాగా హీరో ఆది సాయి కుమార్ (adi saikumar) తో పాయల్ ఓ మూవీ ప్రకటించారు. ఈ మూవీకి కిరాతక అనే టైటిల్ నిర్ణయించగా, చిత్రీకరణ దశలో ఉంది. ఆది సాయి కుమార్ కూడా పరాజయాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇద్దరికీ కిరాతక బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.

48

అలాగే కన్నడలో కూడా అడుగుపెట్టింది పాయల్. ఆమె డెబ్యూ చిత్రం హెడ్ బుష్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తమిళంలో ఏంజెల్ పేరుతో ఓ కామెడీ హారర్ చిత్రం చేస్తున్నారు. తమిళ భాషలో ఆమెకు ఇదే మొదటి చిత్రం. ఈమధ్యనే ఓ పంజాబీ చిత్రానికి పాయల్ సైన్ చేశారు. ఆ చిత్ర షూటింగ్ మొదలుకాగా, పాయల్ పాల్గొంటున్నారు.

58

సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన పాయల్, స్వశక్తితో వెండితెర హీరోయిన్ గా ఎదిగారు. తెలుగులో ఆర్ ఎక్స్ 100 (Rx 100) మూవీతో ఆమె ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ సినిమా సంచలన విజయం సాధించడంతో పాయల్ ఫేట్ మారిపోతుందని అందరూ అనుకున్నారు. 
 

68

ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా, పాయల్ చేసింది నెగిటివ్ షేడ్స్ ఉన్న బోల్డ్ రోల్ కావడంతో, ఆ సినిమా విజయం ఆమె కెరీర్ కి ఉపయోగపడలేదు. దానికి తోడు పాయల్ అంటే హాట్, బోల్డ్ రోల్స్ కి మాత్రమే అన్నట్లు ఫిక్స్ అయ్యారు. 

78


దానికి తోడు పాయల్ కి లక్ కూడా అంతగా కలిసి రాలేదు. పాయల్ నటించిన అధిక చిత్రాలు ఢమాల్ అన్నాయి. 
కెరీర్ ఎలా ఉన్నా సోషల్ మీడియా ద్వారా కుర్రాళ్ళ మర్చిపోకుండా జాగ్రత్త పడుతుంది. 

88


వరుసగా హాట్ ఫోటో షూట్స్ చేస్తూ, పిచ్చ ఎంటర్టైన్మెంట్ పంచుతుంది. పాయల్ వరుస ఫోటో షూట్స్ ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నాయి. దీనితో నెటిజెన్స్ హాట్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. 

Also read Jahnvi kapoor:హాట్ థైస్ క్లీన్ క్లీవేజ్.. స్కిన్ షోలో నెక్స్ట్ లెవెల్, ప్రైవేట్ పార్టీలో జాన్వీ కపూర్ బీభత్సమ్

Also read దీపావళి వేడుకలలో ఏంజెల్ లా మెరిసిన అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి, ఆ గ్లామర్ ముందు హీరోయిన్స్ కూడా దిగదుడుపే
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Karan Johar: ఆలియా, షారుఖ్ ఖాన్ లని అన్ ఫాలో చేసిన కరణ్ జోహార్.. ఇద్దరితో గొడవలా ?
Recommended image2
Ram Charan Peddi: పెద్ది ఎవరి కోసం చూడాలి ? అసలెందుకు చూడాలి ?.. 5 కారణాలు ఇవే
Recommended image3
CM Vijay: కోట్ సూట్ నుంచి పట్టు పంచెలోకి సీఎం విజయ్...అంత పెద్ద పొజిషన్ లో ఉండి కూడా ఆ ఈవెంట్ కి హాజరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved