పండగ వేళ పైట జార్చి కుర్రాళ్లను రెచ్చగొడుతున్న ఢీ యాంకర్ దీపికా పిల్లి...!

First Published Oct 15, 2021, 9:36 PM IST


కుర్ర యాంకర్ దీపికా పిల్లి అందాలతో దాడి చేస్తుంది. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియా వేదికగా నెటిజెన్స్ కి చెమటలు పట్టిస్తుంది. దసరా పండుగ వేళ లంగా ఓణీలో సరికొత్తగా పరువాలు పరిచయం చేసింది. 

యవ్వనాల ఎగసిపడుతుంటే పైట కూడా దాచ లేక ఇబ్బంది పడింది. దానితో జారిపోతున్న పైటలో పరువాలు చూపిస్తూ ఫొటోలకు ఫోజిచ్చింది దీపికా. పండుగు నాడు దీపికా పరువాల విందు మరో పండుగలా మారింది. 


Deepika pilli ఫెస్టివ్ ట్రీట్ ఫ్యాన్స్ ని ఫుల్ ఫిదా చేసినట్లు ఆ కామెంట్స్ చూస్తే అర్థం అవుతుంది. వేలకొలది లైక్స్, కామెంట్స్ తో ఫ్యాన్స్ తమ అభిమానం చాటుకున్నారు. వరుసగా హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ వార్తలలో నిలుస్తుంది దీపికా. 

పట్టుమని పాతికేళ్ళు నిండకుండానే గ్లామర్ తో సోషల్ మీడియాను ఏలేస్తుంది. మరోవైపు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా ఎదగాలనే దిశగా ఆమె అడుగు వేస్తున్నారు.  దీపికా పిల్లి ఢీ లాంటి పాప్యులర్ షోకి యాంకర్ గా రావడం చెప్పుకోదగ్గ విషయమే.  


ఢీ సీజన్ 13లో దీపికా పిల్లి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బుల్లితెరపై పెద్దగా అనుభవం లేకపోయినా... రష్మీతో కలిసి బాగానే అలరిస్తుంది అమ్మడు. టిక్ టాక్ స్టార్ గా దీపికా చేసిన రచ్చ.. ఆమె ఫ్యాన్స్ ఎప్పటికీ మరచిపోలేరు. 

2018లో టిక్ టాక్ లోకి ఎంట్రీ ఇచ్చిన దీపికా అతి తక్కువ కాలంలో మిలియన్స్ లో ఫాలోయర్స్ సంపాదించారు. 
2020లో టిక్ టాక్ బ్యాన్ చేసే నాటికి ఆమె ఫాలోయర్స్ 10 మిలియన్స్ దాటిపోయారంటే అర్థం చేసుకోవచ్చు... దీపికా తన వీడియోలతో ఎంత మాయ చేసేవారో.

టిక్ టాక్ పోయినా ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ద్వారా తన ఇమేజ్, గ్లామర్ పెంచుకుంటున్నారు దీపికా. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో దీపికాకు  వన్ మిలియన్ కి పైగా ఫాలోయర్స్ ఉన్నారు. 

బుల్లితెరపై స్టార్ యాంకర్  హోదా కోసం ట్రై చేస్తున్న దీపికా.. వెండితెర అవకాశాల కోసం కూడా ట్రై చేస్తున్నారట. దీపికా అందాలకు ఆ రేంజ్ ఉంది మరి. ఆమె కెరీర్ ఎంత వరకు వెళుతుందో చూడాలి. 

యవ్వనాల ఎగసిపడుతుంటే పైట కూడా దాచ లేక ఇబ్బంది పడింది. దానితో జారిపోతున్న పైటలో పరువాలు చూపిస్తూ ఫొటోలకు ఫోజిచ్చింది దీపికా. పండుగు నాడు దీపికా పరువాల విందు మరో పండుగలా మారింది. 

Also read స్విమ్మింగ్ పూల్ లో సెగలు పుట్టిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. కళ్ళు జిగేల్ మనే బికినీ అందాలు

Also read క్లోజప్‌లో టాప్‌ అందాలు చూపిస్తూ కుర్రాళ్లకి ఫెస్టివల్‌ హాట్‌ ట్రీట్‌ ఇచ్చిన మాళవిక మోహనన్‌..

click me!