కే ఎస్ రవికుమార్ కోలీవుడ్ స్టార్ దర్శకుల్లో ఒకరు. రజినీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్స్ తో ఆయన బ్లాక్ బస్టర్స్ కొట్టారు. నందమూరి బాలయ్యతో కూడా ఆయన సినిమాలు చేశారు. ఈ బడా దర్శకుడు బాలకృష్ణ మీద సంచలన ఆరోపణలు చేశాడు. బాలకృష్ణ సైకోలా మారాడని తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఓ ఘటన బాలయ్య మీద మనసు విరిగిపోయేలా చేసింది అన్నాడు.