40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని సౌత్ స్టార్ హీరోయిన్లు, బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోన్న నటీమణులు

Published : Mar 16, 2025, 09:55 AM IST

Unmarried Actresses Over 40: నలబై ఏళ్లు  దాటినా పెళ్లి చేసుకోకుండా ఇండస్ట్రీలో కొనసాగుతున్న తారలు చాలామందిని మనం చూశాం. అయితే అందులో చాలామంది నటీమణులు మిస్ అవుతున్నారు. ఏజ్ బార్ అవుతున్న పెళ్లిపీటలు ఎక్కని సినిమా, సీరియల్ తారలు ఇంకా బోలెడుమంది ఉన్నారు. 

PREV
16
40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని సౌత్ స్టార్ హీరోయిన్లు, బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోన్న నటీమణులు

Unmarried Actresses Over 40: సితార తెలుగు సినిమాల్లో పాపులర్ నటి.  కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఆమె అక్కడ దాదాపు  ముప్పైకి పైగా సినిమాల్లో నటించారు. 52 ఏళ్ల నటి సితార ఇంకా పెళ్లి చేసుకోలేదు. తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి వస్తుందని పెళ్లి చేసుకోలేదని సితార చెప్పారు. కానీ ఆమె నిర్మాత మురళిని ప్రేమించారని పుకార్లు వచ్చాయి. మురళి 2010లో గుండెపోటుతో మరణించారు. దీని కారణంగా సితార కొన్ని సంవత్సరాలు డిప్రెషన్‌లో ఉన్నారని చెబుతారు. 

Also Read: పుష్ప2 మూవీ అంతా అల్లు అర్జున్ గుట్కా తినడం వెనుక కారణం ఏంటో తెలుసా? సుకుమార్ మాస్టర్ ప్లాన్ సక్సెస్

26

తెలుగు,  కన్నడ, తమిళ, సినిమాల్లో నటించిన 'నాగమండల' విజయలక్ష్మి కూడా నలబై ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోలేదు. ఆమెకు కన్నడాకు చెందిన సృజన్ లోకేష్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగింది. కానీ అది బ్రేకప్ అయింది. ఆ తర్వాత ఈ నటి చాలా వివాదాల్లో చిక్కుకున్నారు, పెళ్లి మాత్రం చేసుకోలేదు. 

Also Read: 100 కోట్ల ఇంటిని స్టూడియోగా మార్చిన నయనతార ‌- విఘ్నేష్ శివన్, ఇంటీరియర్ అద్భుతం చూశారా?

36

సౌత్ లో చాలా పాపులర్  నటి రమ్య. ఏజ్ బార్ అవుతున్నా.. గ్లామర్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు ఈ బ్యూటీకి. ఆమె  వయసు 41 ఏళ్లు, కాని  ఇంకా పెళ్లి చేసుకోలేదు. రాహుల్ గాంధీతో సహా కొందరితో రమ్య పేరు పాపులర్ అయ్యింది. అయితే ఆమె ఇంత వరకూ పెళ్ళి ఊసు ఎత్తలేదు.  ఇంకా సింగిల్‌గానే ఉన్నారు రమ్య. 

Also Read:100 కోట్ల క్లబ్‌లో 10 సినిమాలు చేసిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

46

లోకేష్ కుమార్తె పూజా ప్రస్తుతం 'సీతారామ' సీరియల్‌లో నటిస్తున్నారు. ఆమె కొన్ని సినిమాల్లో నటించారు, ఫ్యాషన్ డిజైనర్ కూడా. పూజా ఇంత వరకూ పెళ్ళి చేసుకోలేదు. ఆమె వయస్సు కూడా 40 దాటి పోయింది. 

Also Read:హనీమూన్ ట్రిప్ లో శోభిత, నాగచైతన్య, రొమాంటిక్ టూర్ లో సాహసాలు చేస్తున్న స్టార్ కపుల్

56

'చెల్లట', 'హుదుగట', 'హుచ్చ' వంటి సినిమాల్లో నటించిన రేఖా వేదవ్యాస్ ప్రస్తుతం సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. రేఖా వేదవ్యాస్ కొన్ని సంవత్సరాలుగా సినీ పరిశ్రమకు, సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఆమె మళ్లీ ఫోటోషూట్ చేసి సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఆమె అనారోగ్యం కారణంగా చాలా సన్నగా అయిపోయారు. ఇప్పుడు రేఖ మళ్లీ కనిపించడం లేదు. రేఖ సింగిల్‌గానే ఉన్నారు. 

Also Read:రామ్ చరణ్ సినిమాలో ఎమ్ ఎస్ ధోనీ ? ఫ్యాన్స్ కు పిచ్చెక్కించే అప్ డేట్, ఏ పాత్రలో కనిపించబోతున్నాడు?

66

సౌత్ లో ..మరీ ముఖ్యంగా  కన్నడ సినిమాల్లో సీనియర్ నటిగా ఉన్న  భావన రామణ్ణ వయసు పెరుగుతున్నా పెళ్ళి మాత్రం చేసుకోవడంలేదు. ఆమె సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఆమె విష్ణువర్ధన్, శ్రీనగర్ కిట్టి వంటి టాప్ నటులతో కలిసి నటించారు. భావనకు 45 ఏళ్లు, ఇంకా పెళ్లి కాలేదు. 

Also Read:పవన్ కళ్యాణ్, అనుష్క కాంబినేషన్ లో మిస్ అయిన రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు, లిస్ట్ లో రాజమౌళి సినిమా కూడా ?

Read more Photos on
click me!

Recommended Stories