గ్రీన్ డ్రెస్ లో.. రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ, ఎద అందాలతో.. కుర్రాళ్ళకు కునుకులేకుండా చేస్తున్న బ్యూటీ 

First Published Jan 7, 2023, 9:19 PM IST

వరుస ఫోటో షూట్స్ తో  అదరగొడుతుంది రకుల్ ప్రీత్ సింగ్. సినిమా అవకాశాలు తగ్గుతుండటంతో.. నెట్టింట్లో ఫాలోయింగ్ ను పెంచుకునే పనిలో ఉంది. 

గ్రీన్ డ్రెస్ లో రచ్చ రచ్చ చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. నడుము అందాలు చూపిస్తూ.. ఎద సొగసులు ఉబికి వస్తుంటే.. కుర్రాళ్లకు కునకు లేకుండా చేస్తోంది బ్యూటీ. ఎద అందాలతో చెమటలు పుట్టిస్తుంది చిన్నది. 
 

అందరి చూపు ముందరి అందాల మీదకు వెళ్ళేలా చేస్తోంది రకుల్. ఎద అందాలు ముందుకు నెట్టుకొస్తుంటేు.. కూల్ గా కుర్రాళ్లకు కాకపుట్టిస్తోంది బ్యూటీ.. ఇంకా గ్రీన్  డ్రెస్ తో రెచ్చగోట్టే ప్రయత్నంచేస్తోంది. తను రిలాక్స్ అవుతూ.. కూడా నెటిజన్లకు టెన్షన్ పుట్టిస్తోంది. 

టాప్ టూ బాటమ్ అందాలు అల్లుకున్నట్టు ఉంటుంది రకుల్ ప్రీత్. ఏజ్ పెరుగుతున్నాకొద్ది.. అందాలు కూడా పెంచుకుంటుంది. హాట్ అందాలు ఆరబోసుకునే పనిలో పడింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్. 

2022 లో రకుల్ ప్రీత్ సింగ్ కు పెద్దగా కలిసిరాలేదు. ఆమె హోప్స్ అన్నీ 2023 పైనే పెట్టుకుంది. లాస్ట్ ఇయర్ దాదాపు  ఐదు బాలీవుడ్‌ సినిమాల్లో నటించింది బ్యూటీ. కాని  ఐదు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.  బాలీవుడ్‌ లో ఏడాదంతా సందడిచేసినా, ఈ బ్యూటీకి ఏమాత్రం ప్లస్‌ కాలేదు. 

టాలీవుడ్ ను పెద్దగా పట్టిచుకోవడంలేదు రకుల్ ప్రీత్ సింగ్. బాలీవుడ్ పై మనసు పారేసుకుంది. కాని అక్కడ కూడా రకుల్ ను పట్టించుకునేవారు లేదు. ఇక టాలీవుడ్ లో ఈ పంజాబీ బ్యూటీకి పెద్దగా అవకాశాలు కూడా రావడంలేదు. 

వరుస ఫోటో షూట్స్ తో  అదరగొడుతుంది రకుల్ ప్రీత్ సింగ్. సినిమా అవకాశాలు తగ్గుతుండటంతో.. నెట్టింట్లో ఫాలోయింగ్ ను పెంచుకునే పనిలో ఉంది. 

టాలీవుడ్ లో చివరిసారిగా వైష్ణవ్ తేజ్ జతగా కొండపొలం సినిమాలో నటించింది రకుల్ ప్రీత్ సింగ్. ఈమూవీలో డీగ్లామర్ లుక్ లో కనిపించింది రకుల్. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. 

ఇక అంతకు ముందు  ఆమె చేసిన చెక్‌ సినిమా సైతం డిజాస్టర్‌ అయ్యింది. తెలుగులో వరుస ఫెయిల్యూర్స్ తో.. టాలీవుడ్ పై కూడా రకుల్‌ ఇంట్రెస్ట్ తగ్గింది. అందుకే బాలీవుడ్‌ కి వెళ్లింది. అయితే అక్కడ గ్లామర్‌ డోస్‌ పెంచింది. కొన్ని బలమైన పాత్రలు కూడా దక్కాయి. కానీ సక్సెస్‌ లేకపోవడంతో ఈ బ్యూటీ ఐరన్‌ లెగ్‌ ముద్ర వేసుకోవాల్సి వస్తుంది. 

click me!