మాధవీలత ఎన్నికల ప్రచారంలో ప్రదర్శిస్తున్న హావభావాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాధవీలత ఫోటో షేర్ చేసిన రేణు దేశాయ్... చాలా కాలం తర్వాత ఒక స్ట్రాంగ్ ఉమన్ ని చూశాను. ఈ పోస్ట్ పెట్టడానికి నేను ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదు. నాకు చెప్పాలి అనిపించింది, చెప్పాను అంతే... అని కామెంట్ చేసింది.