Jahnvi kapoor:హాట్ థైస్ క్లీన్ క్లీవేజ్.. స్కిన్ షోలో నెక్స్ట్ లెవెల్, ప్రైవేట్ పార్టీలో జాన్వీ కపూర్ బీభత్సమ్

First Published Nov 8, 2021, 1:42 PM IST

బార్బీ బేబీ డ్రెస్ లో జాన్వీ కపూర్ కెమెరా ముందుకు వచ్చారు. బరువైన పరువాలు దాచలేక టైట్ డ్రెస్ ఇబ్బందిపడగా... నెటిజెన్స్ వెర్రెత్తిపోతున్నారు. 
 

జాన్వీ కపూర్ (Janhvi kapoor) లేటెస్ట్ ఫోటో షూట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఆమె ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. జాన్వీ  చెల్లి ఖుషీ కపూర్ బర్త్డే పార్టీలో జాన్వీ ఇలా హాట్ డ్రెస్ లో రచ్చ చేసింది. 
 

జాన్వీ కపూర్ (Jahnvi kapoor) లేటెస్ట్ ఫోటో షూట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఆమె ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. జాన్వీ  చెల్లి ఖుషీ కపూర్ బర్త్డే పార్టీలో జాన్వీ ఇలా హాట్ డ్రెస్ లో రచ్చ చేసింది. 
 

అందాలు ఉవ్వెత్తున ఎగసి పడుతుంటే చాలీ చాలని టైట్ డ్రెస్ లో హాట్ థైస్, క్లీవేజ్ షోతో కుర్రాళ్లకు హార్ట్ అటాక్ తెచ్చింది. లేటెస్ట్ ఫోటో షూట్ లో జాన్వీ సూపర్ సెక్సీగా దర్శనం ఇవ్వగా, కామెంట్స్ తో చెలరేగిపోతున్నారు నెటిజెన్స్. టెంప్ట్ చేస్తున్న అందాలపై నాటీ కామెంట్స్ చేస్తున్నారు.  

ఇటీవల జాన్వీ కపూర్ వరుస టూర్స్ కి వెళ్లారు. కాంక్రీట్ జంగిల్ ముంబైని వదిలేసి పచ్చని వనాల్లో విహారం చేశారు. తన మిత్రులతో పాటు టూర్ కి వెళ్లిన జాన్వీ, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. అలాగే మరో స్టార్ కిడ్ సారా అలీ ఖాన్ తో కలిసి ఆమె ఆధ్యాత్మిక టూర్ కి కూడా వెళ్లడం జరిగింది. 

టూర్స్ ముగియడంతో ముంబై తిరిగి వచ్చిన ఆమె దీపావళి సెలెబ్రేషన్స్ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. చెల్లి ఖుషి కపూర్, తండ్రి బోనికపూర్ లతో కలిసి వేడుక ఆనందంగా జరుపుకున్నారు. పండగ వేళ శారీలో సిద్దమైన జాన్వీ, నయా యాంగిల్ లో నాటీగా కనిపించారు. బ్యాక్ చూపిస్తూ, మైండ్ బ్లాక్ చేశారు. 
 

జాన్వీ కపూర్ నిండైన బట్టలలో అరుదుగా కనిపిస్తూ ఉంటారు.షాపింగ్, మీటింగ్ ఏదైన ముంబైలో అమ్మడు కురచ దుస్తుల్లో చక్కర్లు కొడుతూ ఉంటారు. వ్యాయామం కోసం పొట్టి లాగుల్లో జిమ్ కి వచ్చే జాన్వీ, షాపింగ్స్ వంటివి కూడా అలాంటి బట్టలలోనే చేస్తారు. శరీరాన్ని దాచుకోవడానికి అస్సలు ఇష్టపడదు ఈ బేబీ. అందుకే ఫోటోగ్రాఫర్స్ జాన్వీని తమ కెమెరాలలో బంధించాడనికి సిద్ధంగా ఉంటారు.దీనితో జాన్వీ స్కిన్ షోకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తరచుగా హల్చల్ చేస్తూ ఉంటాయి.  
 


ఆ మధ్య మాల్దీవ్స్ వివాహారానికి వెళ్లిన జాన్వీ  స్విమ్ సూట్ లో కనిపించి మైండ్ బ్లాక్ చేశారు. బికినీలో తడిసిన అందాలు ప్రదర్శిస్తూ, కుర్రకారును టెంప్ట్ చేశారు. జాన్వీ కపూర్ మాల్దీవ్స్ వెకేషన్ పిక్స్, ఇంటర్నెట్ ని షేక్ చేశాయి. అప్పట్లో ఆమె ఫోటోలు తెగ వైరల్ కావడం జరిగింది.     


జాన్వీ నటించిన గత చిత్రం రూహి హారర్ కామెడీ జోనర్ లో విడుదలైంది. అయితే రూహి అనుకున్నంత ఆదరణ దక్కించుకోలేదు.  2020లో మూడు సినిమాలు విడుదల చేసిన జాన్వీ, గుంజన్ సెక్సేనా వంటి బయోపిక్ లో నటించడం విశేషం. ఈ సినిమాలో నటనకు జాన్వికి మంచి మార్కులు పడ్డాయి. 
 


ప్రస్తుతం జాన్వీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2,  గుడ్ లక్ జెర్రీ అనే రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు.అలాగే జాన్వీ నటిస్తున్న మిలి అనే చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది.  జయాపజయాల సంగతి ఎలా ఉన్నా, అందం, అభినయంలో తల్లికి తగ్గ తనయ అనిపిస్తుంది. అయితే స్టార్స్ సరసన ఆమెకు ఆఫర్స్ దక్కడం లేదు. 
 

కూతురిని హీరోయిన్ గా వెండితెరపై చూసుకోవాలనే ఆశ తీరకుండానే శ్రీదేవి మరణించారు. 2018లో దుబాయ్ లోని ఓ హోటల్ లో ప్రమాదవశాత్తు శ్రీదేవి మరణించారు. ఆమె మృతిపై ఇప్పటికీ పలు అనుమానాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ మొదటి చిత్రం దఢక్ చిత్రీకరణ జరుపుకుంటుండగా, శ్రీదేవి ఆకస్మిక మరణం పొందారు. మరణించేవరకు కూడా ఆమె నటిస్తూనే ఉన్నారు. 

Also read దీపావళి వేడుకలలో ఏంజెల్ లా మెరిసిన అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి, ఆ గ్లామర్ ముందు హీరోయిన్స్ కూడా దిగదుడుపే

Also read poorna: బిగువైన ఎద అందాలతో చాక్లెట్‌ కలర్‌ ట్రెండీ వేర్‌లో `ఢీ` పూర్ణ సమ్మోహనం‌.. ఆ విరహవేదన చూడతరమా !
 

click me!