బ్రాకి ఎక్కువ, బ్లౌజ్‌కి తక్కువ.. ఎద అందాలు చూపిస్తూ కాకరేపుతున్న నాగచైతన్య రూమర్ గర్ల్ ఫ్రెండ్..

Aithagoni Raju | Published : Nov 6, 2023 2:02 PM
Google News Follow Us

శోభితా దూళిపాల.. కట్టలు తెంచుకునే హాట్‌నెస్‌కి కేరాఫ్‌. అందాల విందులో ఓవర్‌ డోస్ చూపిస్తూ ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ముంబయిలో మంటలు పుట్టించింది. 
 

17
బ్రాకి ఎక్కువ, బ్లౌజ్‌కి తక్కువ.. ఎద అందాలు చూపిస్తూ కాకరేపుతున్న నాగచైతన్య రూమర్ గర్ల్ ఫ్రెండ్..

నాగచైతన్య రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్‌గా రాణిస్తుంది శోభితా దూళిపాల.. ఆమె నయా అందాలతో సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్ గా మారింది. ఇందులో శారీ అందాలతో హీటు రాజేస్తుంది. 
 

27

స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌లో పలుచని శారీలో మెరిసిపోయింది శోభితా. కవ్వించే పోజులిస్తూ కెమెరా ముందు రెచ్చిపోయింది. ఈ ఘాటు అందాలను బంధించేందుకు కెమెరాలు సైతం పోటీ పడటం విశేషం. 
 

37

శోభితా.. ఆదివారం రాత్రి ప్రముఖ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా దివాళి బాష్‌లో మెరిసింది. అనేక మంది తారలు ఇందులో పాల్గొని మెప్పించారు. వారిలో శోభితా సైతం సందడి చేసింది. నయా అందాలతో కనువిందు చేస్తుంది. 
 

Related Articles

47

శోభితా తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువ సినిమాలు చేస్తుంది. తెలుగు అమ్మాయి కావడంతో టాలీవుడ్‌లో ఆశించని స్థాయిలో ఆఫర్లు రావని భావించిందో ఏంటో, బాలీవుడ్‌నే నమ్ముకుంది. అక్కడే పెద్ద ఆఫర్లు అందుకుని రాణిస్తుంది. 
 

57

ప్రస్తుతం హిందీలో `సితార` సినిమాలో నటిస్తుంది. మరోవైపు `మంకీ మ్యాన్‌` అనే ఇంగ్లీష్‌ మూవీ చేస్తుంది. ఇక ఇటీవల `పొన్నియిన్‌ సెల్వన్‌` రెండు చిత్రాలతో సందడి చేసింది. వానతి పాత్రలో అబ్బురపరిచింది. పొన్నియిన్‌ సెల్వన్‌ కి ప్రియురాలిగా కనిపించి ఆకట్టుకుంది. 
 

67

ప్రస్తుతం పాన్‌ ఇండియా హీరోయిన్‌గా రాణించాలని, ఇతర భాషల్లోనూ నటించాలని కోరుకుంటుంది శోభితా. అదే సమయంలో చాలా సెలక్టీవ్‌గా వెళ్తుంది. ఆమె అన్ని రకాల సినిమాలు చేయడం లేదు. ఓ వైపు గ్లామర్‌కి గ్లామర్‌, మరోవైపు నటనకు నటన ఇలా రెండు మేళవింపుతో ఉండే పాత్రలకు ప్రయారిటీ ఇస్తుంది. 
 

77

ఇదిలా ఉంటే.. గత కొంత కాలంగా నాగచైతన్యతో ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఇద్దరు ఘాటుప్రేమలో మునిగితేలుతున్నారని సమాచారం. కుదిరితే తమ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లే ఆలోచన కూడా ఉందని తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. 
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Recommended Photos