లవర్స్ కి పది లక్షల వాలంటైన్స్ డే ఆఫర్‌ ఇస్తూ బొడ్డుని చూపిస్తున్న సెక్సీ పాప శ్రీముఖి..

First Published Jan 30, 2021, 9:45 AM IST

యాంకర్‌ శ్రీముఖి లవర్స్ బిగ్‌ ఆఫర్‌ ఇచ్చింది. ఏకంగా పది లక్షలు ఎరగా వేసింది. షోస్‌ లేక ఖాళీగా ఉన్న ఈ సెక్సీ పాప ఏదో రకంగా వార్తల్లో నిలవాలనుకుంటోంది. మరోవైపు ఎన్నడూ లేని విధంగా బొడ్డు చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. నన్ను చూడు నా నడుమందం చూడు అంటూ షర్ట్ పైకి లేపి కిర్రాక్‌ పుట్టిస్తుంది. 
 

శ్రీముఖి తన నడుమందాలను చూపించడం చాలా అరుదు. ఎందుకో ఏమో ఈ అమ్మడికి ఓ సారి చూపించాలని గట్టిగా ఫిక్స్‌ అయినట్టుంది. టీషర్ట్ పైకెత్తి మరీ నడుముని, బొడ్డు అందాన్ని చూపించేసింది.
undefined
మరోవైపు తన అందాలు కనిపించేలా పలుచని బ్లాక్‌ శారీలో మెరిసింది. అందులోనూ తన బొడ్డు అందాన్ని అప్పన్నంగా ఆరబోసింది. అభిమానులకు షాక్‌ ఇచ్చింది.
undefined
ఉన్నట్టుండి శ్రీముఖి ఇంతటి సాహసానికి తెగించడంతో అభిమానులు షాక్‌కి, ఆశ్చర్యానికి గురవుతుంది. మరికొందరైతే శ్రీముఖి హాట్‌ నడుమందాలను చూపి మత్తెక్కిపడిపోయారు.
undefined
`నన్ను చూడు నా నడుమందం చూడు` అని శ్రీముఖి చెబుతున్నట్టుగా ఉన్నాయీ ఫోటోలు. ఇంతటి హాట్‌ ఫోటోలు గతంలో శ్రీముఖి సోషల్‌ మీడియాలో పంచుకోగా, అవి తెగ వైరల్‌ అయ్యాయి. అదే సమయంలో పలు కామెంట్లు కూడా వచ్చాయి.
undefined
బుట్టబొమ్మలా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇంతటి అందాలను దాచిపెట్టడంపై ఫ్యాన్స్ అలుగుతున్నారు. ఇన్నాళ్లు ఎందుకు దాచావంటూ మారామ్‌ చేస్తున్నారు. ఏదేమైనా ఘాటెక్కించే అందాలను చూసి తరిస్తున్నారు.
undefined
మరోవైపు శ్రీముఖి మొన్నటి వరకు `బొమ్మ అదిరింది`, `ఓ వుమానియా`తోపాటు జీ తెలుగులో అడపాదడపా షోలు చేసేది. ఇప్పుడు ఈ అమ్మడి చేతిలో ఒక్క షో కూడా లేదు. దీంతో తన మనుగడ సాధించడం కోసం కోటి విద్యలకు తెరలేపింది.
undefined
తాజాగా మరో కొత్త ఛాలెంజ్‌కి తెరలేపింది. అయితే త్వరలో ప్రేమికుల రోజు రాబోతున్న నేపథ్యంలో లవర్స్ ని టార్గెట్‌ చేసింది.
undefined
క్యాడ్‌బర్రీపార్క్ ఇండియా ఛాక్లెట్‌ ప్రమోషన్‌లో భాగంగా `పార్క్ మస్తీ మిలియనీర్‌` ఛాలెంజ్‌కి తెరలేపింది.
undefined
వాలెంటైన్స్ డే సందర్భంగా లవర్స్ ఎవరైన ఫ్రాంక్‌ వీడియోలు, ఫోటోస్‌ అప్‌లోడ్‌ చేయాలని, బెస్ట్ గా చేసిన వారు పది లక్షలు గెలుచుకోవచ్చని తెలిపింది.
undefined
ఈ మేరకు ఈ సెక్సీ భామ కూడా ఓ ఫ్రాంక్‌ వీడియో చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది శ్రీముఖి.
undefined
click me!