అయితే తాజా సమాచారం ఏంటంటే.. మీనా పొలిటికల్ ఎంట్రీ ఇస్తుంది అని. సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వెళ్లడం సాధారణ విషయమే. ఇప్పటికే ఎందరో తారలు నటీనటులుగా ఉంటూనే వివిధ రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారు. మీనా కంటేముందు.. మీనా స్నేహితురాలు ఖుష్బు, రాధిక, రోజా రాజకీయాల్లో ఉన్నవారే... వారి బాటలోనే తాజాగా నటి మీనా కూడా రాజకీయాల్లోకిరావాలని అనుకుంటుందట.