హీరోయిన్ సౌత్ లోని దాదాపు అన్ని భాషల్లో నటించిన స్నేహా.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. కీలక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఒకప్పుడు గుర్తుండిపోచే చిత్రాల్లో నటించి.. ఇప్పుడు గుర్తుండిపోయే పాత్రలు పోషిస్తున్నారు.