Food
30 దాటిన మహిళలు కచ్చితంగా ఆహారం విషయంలో చాలా శ్రద్ధ వహించాలి. కచ్చితంగా తమ డైట్ లో 7 ఫుడ్స్ చేర్చుకోవాలి. అవేంటో చూద్దాం.
విటమిన్ E ఉన్న నట్స్ ఎముకలని దృఢంగా చేసి, ఋతు సమస్యలను తగ్గిస్తాయి.
అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఋతు నొప్పులను తగ్గిస్తాయి.
విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు ఉన్న బెర్రీ పండ్లు PCOS లక్షణాలను తగ్గిస్తాయి.
ఇనుము, విటమిన్ K, ఫోలేట్ ఉన్న పాలకూర హిమోగ్లోబిన్ పెంచి, ఋతు సమస్యలను తగ్గిస్తుంది.
బీటా కెరోటిన్ ఉన్న చిలగడదుంప రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది ఋతు నొప్పులను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, ఫైబర్ ఉన్న చియా గింజలు ఋతు సమస్యలను తగ్గిస్తాయి.