సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన విజయవంతమైన చిత్రాల్లో అర్జున్ ఒకటి. అర్జున్ మూవీ ఒకటి. మహెష్ బాబు, గుణశేఖర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఎమోషనల్ గా ఆకట్టుకుంది. గుణశేఖర్ ఈ చిత్రాన్ని సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కించారు. మధుర మీనాక్షి టెంపుల్ సెట్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఈ చిత్రంలో తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి మహేష్ బాబు అక్క పాత్రలో నటించింది.