రష్మీ అందాలు దాచలేక ఇబ్బంది పడుతున్న చిన్న గౌను... వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు!

First Published Apr 21, 2021, 1:22 PM IST

హాట్నెస్ కి కేర్ ఆఫ్ అడ్రెస్స్ లా ఉంటుంది యాంకర్ రష్మీ గౌతమ్. ఈ యంగ్ యాంకర్ ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాక్ కావలిసిందే. బుల్లితెరపై కూడా సోకులు నాన్ స్టాప్ గా చూపించవచ్చని నిరూపించింది రష్మీ. 

కాలం కలిసి రాలేదు కానీ స్టార్ హీరోయిన్ గా వెండితెరను ఏలాల్సింది. సాలిడ్ అందాలు, చెమటలు పెట్టించే సోకులు ఉన్నా, లక్ అనేది చిక్కక దిగువ స్థాయి హీరోయిన్ గానే ఉండిపోయింది.  సక్సెస్ తోనే ఒకరి ఫేమ్ నిర్ణయించే పరిశ్రమలో సరైన హిట్ తగలక రష్మీ రేసులో వెనుకబడిపోయింది.
undefined
జబర్దస్త్ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో రష్మీ చాలా సినిమాలలో హీరోయిన్ గా నటించారు.  అయితే రష్మీ నటించిన ఒక్క చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. అది రష్మీ కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపింది.
undefined
ఏ రోజుకైనా స్టార్ హీరోయిన్ హోదా అందుకోవాలని గట్టి సంకల్పతంతో ఉన్నారు.  అందుకే అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా, నటిస్తూ ముందుకు వెళుతుంది.
undefined
మరోవైపు రష్మీ సోషల్ మీడియా పోస్ట్స్ సంచలనం రేపుతూ ఉంటాయి. తరచుగా ఆమె హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటారు.  తాజాగా చిన్న పూల డిజైన్ కలిగిన స్లీవ్ లెస్ ఫ్రాక్ లో హాట్ హాట్ గా కనిపించింది.
undefined
మోకాళ్ళకు పైనున్న చిన్న గౌను రష్మీ అందాలు దాచలేక ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది.  ఎప్పటిలాగే రష్మీ ఫోటో షూట్ వైరల్ కావడం జరిగింది. హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ ఫ్యాన్స్ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.
undefined
మరోవైపు బుల్లితెరపై దూసుకుపోతున్న రష్మీ... వెండితెరపై నెమ్మదించారు. ఆమెకు సినిమా ఆఫర్స్ తగ్గాయి. అనసూయతో పోల్చుకుంటే ఆమెకు అంతగా ఆఫర్స్ రావడం లేదు. ఇక రష్మీ నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ విడుదల కావాల్సి ఉంది.
undefined
హీరోయిన్ గా చాలా అవకాశాలు వచ్చినా , రష్మీకి సరైన బ్రేక్ రాలేదు. ఆమె హీరోయిన్ గా నటించిన ఒక్క చిత్రం కూడా హిట్ టాక్ తెచ్చుకోలేదు.
undefined
దీనితో ఆమెకు వెండితెరపై అవకాశాలు తగ్గాయి.  యాంకర్ గా మాత్రం జబర్దస్త్, ఢీ వంటి క్రేజీ షోస్ ఆమె చేస్తున్నారు.  టాప్ యాంకర్స్ లో ఒకరిగా తన స్టామినా చూపుతున్నారు.
undefined
click me!