కోహ్లీ భార్య అనుష్కకు రషీద్ ఖాన్ తో పెళ్లి చేసిన గూగుల్, వైరల్ అవుతున్న న్యూస్

Published : Oct 12, 2020, 01:06 PM IST

2017లో అనుష్క శర్మ-కోహ్లీ ఘనంగా పెళ్లి చేసుకున్నారు. చాలా కాలం ప్రేమించుకున్న ఈ జంట పెళ్లితో ఒక్కటయ్యారు. ప్రస్తుతం అనుష్క శర్మ గర్భవతి కాగా, జనవరిలో ఆమె బిడ్డకు జన్మను ఇవ్వనుంది. 

PREV
17
కోహ్లీ భార్య అనుష్కకు రషీద్ ఖాన్ తో పెళ్లి చేసిన గూగుల్, వైరల్ అవుతున్న న్యూస్

అందరికి సమాచారం అందించే గూగుల్ ఈ విషయాన్ని ధ్రువీకరించడం ఆసక్తికరంగా మారింది. గూగుల్ సెర్చ్ లో రషీద్ ఖాన్ వైఫ్ నేమ్ అని కొడితే అనుష్క శర్మ అని వస్తుంది. నిజానికి రషీద్ ఖాన్ కి ఇంకా పెళ్లి కాలేదు.

27

22 ఏళ్ల ఈ యంగ్ బౌలర్ ఎవరితో రిలేషన్షిప్ లో కూడా లేదు. అలాంటి రషీద్ వైఫ్ గా అనుష్క శర్మ పేరు రావడం వెనుక ఆసక్తికర విషయం ఉంది.

37

 ఓ ఇంటర్వ్యూలో రషీద్ ఖాన్ తనకు అనుష్క శర్మ అంటే ఇష్టం అని, నేను ఆమె అభిమానిని అని చెప్పడం జరిగింది. ఆ సమయంలో ఈ వార్త ప్రముఖ పత్రికలలో రావడం జరిగింది.
 
47

 మీడియా ఈ విషయాన్ని హైలెట్ చేయగా అనుష్క శర్మ, రషీద్ ఖాన్ ఫేవరేట్ హీరోయిన్ అనేది బాగా పాప్యులర్ అయ్యింది. ఆ కారణం చేతనేమో కానీ గూగుల్ రషీద్ ఖాన్ వైఫ్ అంటే గూగుల్ అని ఫిక్స్ అయ్యింది. 

57

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ గా మారింది. రషీద్ ఖాన్ వైఫ్ అనే ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. చాలా మంది నెటిజెన్స్ రషీద్ ఖాన్ వైఫ్ నేమ్ అని గూగుల్ సెర్చ్ చేసి, ఆ మజా ఎంజాయ్ చేస్తున్నారు.

67

మరి ఈ విషయం అనుష్క శర్మ, కోహ్లీలకు వరకు చేరిందో లేదో తెలియదు. ఒక వేళ తెలిస్తే వారి స్పందన ఎలా ఉంటుంది అనేది ఆసక్తికంగా మారింది.

77

2017లో అనుష్క శర్మ-కోహ్లీ ఘనంగా పెళ్లి చేసుకున్నారు. చాలా కాలం ప్రేమించుకున్న ఈ జంట పెళ్లితో ఒక్కటయ్యారు. ప్రస్తుతం అనుష్క శర్మ గర్భవతి కాగా, జనవరిలో ఆమె బిడ్డకు జన్మను ఇవ్వనుంది.

2017లో అనుష్క శర్మ-కోహ్లీ ఘనంగా పెళ్లి చేసుకున్నారు. చాలా కాలం ప్రేమించుకున్న ఈ జంట పెళ్లితో ఒక్కటయ్యారు. ప్రస్తుతం అనుష్క శర్మ గర్భవతి కాగా, జనవరిలో ఆమె బిడ్డకు జన్మను ఇవ్వనుంది.

click me!

Recommended Stories