హీరోయిన్ బొడ్డు మీద రాఘవేంద్రరావు పూలు, పండ్లు ఎందుకు వేయిస్తారో తెలుసా..? సీక్రెట్ విప్పిన దర్శకేంద్రుడు.

First Published Oct 22, 2024, 6:45 PM IST

రాఘవేద్రరావు సినిమాలంటే అందరికి వెంటనే గుర్తుకు వచ్చేది పూలు, పండ్లు. హీరోయిన్ల బొడ్డుపై రాఘవేంద్రరావు పూలు పండ్లు వేసే అలవాటు ఎందుకు వచ్చిందో తెలుసా..? 

స్టార్ హీరోలతో సూహిట్ సినిమాలు చేశారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. వంద సినిమాలకు పైగా చేసిన స్టార్ డైరెక్టర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి అల్లు అర్జున్ వరకూ.. నితిన్ వరకూ..  మూడు జనరేషన్లు హీరోలతో సినిమాలు చేశారు. బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చూసిన దర్శకేంద్రుడు.. డిజాస్టర్ సినిమాలు కూడా ఫేస్ చేశాడు.

Also Read: సుకుమార్ భార్యను ఏడిపించిన సినిమా ఏదో తెలుసా..?
 

raghavendra rao

 ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో టాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ ను సాధించాడు స్టార్ డైరెక్టర్. అలనాటి అద్భుత సినిమాల సృష్టికర్త సూర్య ప్రకాశరావు తనయుడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. రొమాంటికి సినిమాలతో ఫేమస్ అయిన ఈయన భక్తి రస సినిమాలు కూడా అందే అద్భుతంగా తెరకెక్కించాడు. అన్నమయ్య, రామదాసులాంటి అద్భుత భక్తి చిత్రాలు ఆయనకే సాధ్య అయ్యాయి. 

Also Read: సమంత కొత్త బాయ్‌ ఫ్రెండ్ ఇతనేనా ?

Latest Videos


ఇక రాఘవేంద్రావు సినిమాలు అంటే వెంటనే గుర్తుకు వచ్చేది పూలు, పండ్లు. ఆయన సినిమాల్లో ఒక్క పాట అయినా.. లారీడు పండ్లు.. లారీలకు లారీలు పూలు తీసుకువచ్చి సెట్లు వేసేవారు. ఇక ఆయన సినిమాలో హీరోయిన బొడ్డు మీద యాపిల్ పండో... దానిమ్మ పండో పడాల్సిందే.. పెద్దపెద్ద పండ్లు తప్పించి.. దర్శకేంద్రుడు వాడని పండ్లే లేవు. ఇక పూలనైతే.. ఎన్నిరకాలుగా వాడారో లెక్క లేదు. 

Also Read: అత్యధిక సార్లు జాతీయ అవార్డును గెలుచుకున్న హీరో ఎవరో తెలుసా?

K Raghavendra rao

మరి రాఘవేంద్రరావు ఇలా పూలు పండ్లు ఎందుకు వాడతారు. మరీ ముఖ్యంగా ఆయన హీరోయిన్ల నడుముపై వాటిని వాడటానికి కారణం ఏంటీ..? ఈ విషయాన్ని ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రామ్ లో వెల్లడించారు రాఘవేంద్రరావు. ఆర్కే అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఆయన ఇలా మాట్లాడారు. ఈ ప్రశ్న అడగలేటబ్బా అనుకుంటున్నాను. 

Also Read:బిగ్ బసా్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి

నేను స్టూడియోలోకి రాగానే మీరు ఏం చేశారు పూల బొకే ఇచ్చారు కదా. అది పూలకు ఉన్న విలువ. ఈ ప్రపంచంలో మూడు అందాలు ఉన్నాయి అమ్మాయి, పూలు, పండ్లు. ఈ మూడు నేచురల్ బ్యూటీస్. ఈ మూడింటిని ఎలా కలిపినా అందంగానే ఉంటాయి. అందుకే నేను హీరోయిన్లకు ఎక్కువగా పూలు, పండ్లతో కనెక్ట్ చేస్తుంటాను అని అన్నారు. 

నేను స్టూడియోలోకి రాగానే మీరు ఏం చేశారు పూల బొకే ఇచ్చారు కదా. అది పూలకు ఉన్న విలువ. ఈ ప్రపంచంలో మూడు అందాలు ఉన్నాయి అమ్మాయి, పూలు, పండ్లు. ఈ మూడు నేచురల్ బ్యూటీస్. ఈ మూడింటిని ఎలా కలిపినా అందంగానే ఉంటాయి. అందుకే నేను హీరోయిన్లకు ఎక్కువగా పూలు, పండ్లతో కనెక్ట్ చేస్తుంటాను అని అన్నారు. 

click me!