బ్లాక్‌ డ్రెస్‌లో ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న రాశీఖన్నా.. ఇంతటి హాట్‌నెస్‌ ఎప్పుడూ చూసుండరేమో!

First Published Sep 17, 2021, 9:05 PM IST

రాశీఖన్నా హాట్‌ నెస్‌ రోజు రోజుకి మరింతగా పెరిగిపోతుంది. బొద్దు అందాలతో కనువిందు చేసే ఈ భామ స్లిమ్‌గా మారి కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా బ్లాక్‌ డ్రెస్‌లో క్లీవేజ్‌ అందాలతో పిచెక్కిస్తుంది. 

రాశీఖన్నా టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లలో ఒకరు. కేవలం గ్లామర్‌ పాత్రలతోనే కెరీర్‌ని లాంగ్‌ రన్‌ కొనసాగించలేమని ముందే తెలుసుకుందీ అందాల భామ. అందుకే త్వరగానే దాన్నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంది. 
 

ఇటీవల బలమైన పాత్రల కోసం అన్వేషిస్తున్న ఈ అందాల సోయగం ఇప్పుడు తన `తుగ్లక్‌దర్బార్‌` చిత్రం కోసం ప్రమోషన్‌లో బిజీగా గడుపుతుంది. తన హాట్‌ హాట్‌ అందాలను ఆరబోస్తూ ఫోటో షూట్‌కి పోజులిస్తుంది. 

రాశీఖన్నా పంచుకున్న లేటెస్ట్ హాట్‌ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఎద అందాలను చూపిస్తూ స్టయిలీష్‌ స్పెట్స్ లో రాశీ లుక్స్ కుర్రాళ్లకి మైండ్‌ బ్లాక్‌ చేస్తున్నాయి. ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి.

`ఊహలు గుసగుసలాడే` సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది రాశీఖన్నా. ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల మాత్రం సరైన విజయాలు దక్కడం లేదు. 

దీంతో రెగ్యూలర్ కమర్షియల్‌ చిత్రాలకు దూరంగా తన పాత్రకు ప్రయారిటీ దక్కే చిత్రాలే చేస్తుంది. అందుకే సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది రాశీ. ఎంత సెలక్టీవ్‌గా చేసినా రాశీ ఖన్నా అంటే గ్లామర్‌ హీరోయిన్‌ అనే పేరు అందరిలోనూ ఉండిపోయింది. 

రాశీ రెగ్యూలర్‌గా సోషల్‌ మీడియాలో తన సెక్సీ ఫోటోలను పంచుకోవడం కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. తన అందాలను ఆరబోస్తూ ఈ అమ్మడు పంచుకునే ఫోటో షూట్‌ పిక్స్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచేస్తున్నాయి. 
 

రాశీ ప్రస్తుతం తెలుగులో నాగచైతన్యతో `థ్యాంక్యూ` సినిమాలో నటిస్తుంది. మరోవైపు గోపీచంద్‌తో `పక్కా కమర్షియల్‌` సినిమా చేస్తుంది. వీటితోపాటు తమిళం, మలయాళంలోనూ సినిమాలతో దూసుకుపోతుంది.

తమిళంలో `అరణ్మనై 3`, `సర్దార్‌`, `తిరుచిత్రంబలమ్‌`, `మేథావి` వంటి సినిమాలు చేస్తుంది. మలయాళంలో `భ్రమమ్‌` సినిమా చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది రాశీ. సినిమాలే కాదు, వెబ్‌ సిరీస్‌లతోనూ బిజీగా ఉంది. హిందీలో షాహిద్‌ కపూర్‌తో కలిసి ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తుంది. దీనికి రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఇది విడుదలకు సిద్ధమవుతుంది. 

click me!