నాన్నకు ప్రేమతో మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న హరికృష్ణ మాట్లాడుతూ... నా ఇద్దరు పెద్ద కొడుకులకు జానకి రామ్, కళ్యాణ్ రామ్ అని పేర్లు పెట్టాడు. మూడో వాడికి కూడా రామ్ అని కలిసి వచ్చేలా తారక్ రామ్ అని పెట్టాను. ఒక రోజు నాన్నగారు(ఎన్టీఆర్)... మూడో వాడు ఏం చేస్తున్నాడ? అని అడిగారు.