సల్మాన్‌తో రొమాన్స్ రెడీ అయి.. టాప్‌లెస్‌ ఫోటోలతో కొత్త యాంగిల్‌ చూపిస్తున్న ప్రగ్యా జైశ్వాల్‌..

First Published Jan 30, 2021, 8:08 AM IST

`కంచె` చిత్రంతో పాపులర్ అయిన ప్రగ్యా జైశ్వాల్‌.. ఆ తర్వాత సరైన ఆఫర్స్ లేక ఇబ్బంది పడింది. ఇప్పుడు తెలుగులో బాలయ్యతో, హిందీలో సల్మాన్‌తో రొమాన్స్ కి రెడీ అయ్యింది. అంతేకాదు ఆఫర్స్ వచ్చిన ఆనందమో ఏమోగాని టాప్‌లెస్‌ తో సెక్సీగా ముస్తాబై తన అందాల్లోని కొత్త యాంగిల్‌ని అభిమానులకు పరిచయం చేస్తుంది.

ప్రగ్యాజైశ్వాల్‌లో అందానికి అందం, నటనకి నటన రెండూ ఉన్నాయి. కానీ అదృష్టమే కలిసి రావడం లేదు. చాలా రోజులకు ఈ అమ్మడి దశ తిరిగినట్టే కనిపిస్తుంది. ఇటీవల సెక్సీ ఫోటోలతో నానా రచ్చ చేసిన ఈ అమ్మడు తాజాగా మూడు భారీ ఆఫర్స్ కొట్టేసింది.
undefined
ప్రగ్యా జైశ్వాల్‌ తెలుగులో రెండు ఆఫర్స్ దక్కించుకుంది. అందులో బాలకృష్ణతో బోయపాటి చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఇందులో బాలయ్య ఘాటు రొమాన్స్ చేయబోతుందట. దీంతోపాటు మంచు మోహన్‌బాబు నటిస్తున్న `సన్నాఫ్‌ ఇండియా`లోనూ హీరోయిన్‌గా ఎంపికైంది. చాలా రోజుల తర్వాత ఈ అమ్మడికి తెలుగులో ఆఫర్స్ వచ్చాయి.
undefined
ఇదే గొప్ప అనుకుంటే ఇంతలో మరో భారీ ఆఫర్‌ ఈ హాట్‌ బ్యూటీ చెంతకు చేరింది. బాలీవుడ్‌లో నటించే ఛాన్స్‌ కొట్టేసింది. ఏకంగా సల్మాన్‌ ఖాన్‌తో స్టెప్పేసే ఆఫర్‌ ఈ అమ్మడిని వరించడం విశేషం. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా రూపొందుతున్న `అంతిమ్‌` చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఇందులో సల్మాన్‌ సిక్కు పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు.
undefined
మొన్నటి వరకు ఇక ప్రగ్యా పని అయిపోతుందని అంతా భావించారు. కానీ ఆ విమర్శలకు చెక్‌ పెడుతూ ఇలా మూడు బిగ్‌ ప్రాజెక్ట్ లతో ఫుల్‌ బిజీగా ఉందీ అమ్మడు.
undefined
ఇదిలా ఉంటే తాజాగా హాట్‌ ఫోటోలతో నానా రచ్చ చేస్తుంది ప్రగ్యా. ఈ అమ్మడి టాప్‌ లెస్‌ ఫోటోలతో మెస్మరైజ్‌ చేస్తుంది. తాజాగా పంచుకున్న ఆయా ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.
undefined
తన అందాల్లోని కొత్త యాంగిల్‌ని పరిచయం చేస్తుంది ప్రగ్యా. అవకాశాలు వస్తున్న ఆనందమో ఏమోగానీ హాట్‌ షోతో రెచ్చిపోయింది. గ్లామర్‌ షోకి తెరలేపింది.
undefined
నెటిజన్లకి, తన అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గతంలో కంటే ఇప్పుడు మరింత హాట్‌గా తయారైంది ప్రగ్యా. తన అందంలోని అసలు ఘాటుని ఇప్పుడే పరిచయం చేస్తుందని చెప్పొచ్చు.
undefined
మరోవైపు ప్రగ్యా జైశ్వాల్‌.. `కంచె` సినిమాతో మంచి గుర్తింపుని పాపులారిటీని సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత సినిమాల ఎంపికలో తాను చేసిన మిస్టేక్స్ వల్ల క్రమంగా సినిమాలు తగ్గిపోయాయి.
undefined
పైగా తాను ఒప్పుకున్న సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద మెప్పించలేకపోయాయి. దాదాపు అన్ని సినిమాలు పరాజయం చెందాయి. దీంతో ఈ అమ్మడికి అవకాశాలు ముఖం ఛాటేశాయి.
undefined
`కంచె` హీరోయిన్‌ ప్రగ్యా జైశ్వాల్‌ కొన్ని రోజులుగా హాట్‌ హాట్‌ ఫోటోలతో రెచ్చిపోతుంది. సినిమాలు లేకపోవడంతో ఇక గ్లామర్‌ షోతో రెచ్చిపోతుంది.
undefined
తన చేతులారా కెరీర్‌ని నాశనం చేసుకున్న హీరోయిన్‌ ఎవరైనా ఉన్నారంటే ఇటీవల కాలంలో ప్రగ్యా జైశ్వాల్‌ పేరు తప్పకుండా చెప్పాలి.
undefined
`కంచె` సినిమాతో తనకు వచ్చిన క్రేజ్‌ని, ఫాలోయింగ్‌ని, అవకాశాలను సరిగ్గా మలుచుకోవడంలో తడబడింది ప్రగ్యా. రాంగ్‌ సెలక్షన్‌తో కెరీర్‌ని ట్రాక్‌ తప్పేలా చేసుకుంది. నటనని పక్కన పెట్టి గ్లామర్‌ని నమ్ముకుంది. దీంతో అసలుకే మోసం వచ్చింది.
undefined
బైలింగ్వల్‌ చిత్రం `విరాతుల్‌ డేగ` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ తెలుగులో వరుసగా అవకాశాలు తక్కించుకుని దూసుకుపోయింది.
undefined
హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఏడాదిలోనే `కంచె` లాంటి జాతీయ అవార్డు చిత్రం తన కెరీర్‌లో పడింది.
undefined
ఇందులో గొప్పింటి అమ్మాయిగా ప్రగ్యా నటన, హావభావాలు ఆడియెన్స్ ని ఫిదా చేశాయి. ఇక ప్రగ్యా స్టార్‌ హీరోయిన్‌ అయిపోతుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు.
undefined
వరుసగా `ఓం నమోవెంకటేశాయ`, `గుంటూరోడు`, `నక్షత్రం`, `జయ జానకి నాయక`, `ఆచారి అమెరికా యాత్ర` వంటి బ్యాక్‌ టూ బ్యాక్‌ డిజాస్టర్‌ సినిమాలు పడ్డాయి. అంతే ఇక ప్రగ్యా కెరీర్‌ పడకేసింది. మళ్లీ కోలుకోలేదు. ఆ తర్వాత అసలు ప్రగ్యాకి అవకాశాలే లేవంటే అతిశయోక్తి కాదు.
undefined
ప్రకటనలు, మోడలింగ్‌తో కెరీర్‌ని లాక్కొస్తుంది. ఇక సోషల్‌ మీడియానే నమ్ముకుంది. తన గ్లామర్‌ ఫోటోలను నెటిజన్లకి ఎరగా వేస్తూ బిజినెస్‌ చేసుకుంటోంది.
undefined
వైరల్ అవుతున్న ప్రగ్యా గ్లామరస్‌ ఫోటోలు.
undefined
ప్రగ్యా తన ఫోటోలను పంచుకోవడమేకాదు, తన దైన స్టయిల్‌లో సందేశాలు కూడా ఇస్తుంది.
undefined
ఇటీవల తన బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకుంది ప్రగ్యా. ప్రస్తుతం ఆయా ఫోటోలు హంగామా చేస్తున్నాయి.
undefined
వీ షేక్‌ టాప్‌లో తొడ అందాలను చూపిస్తూ బర్త్ డే ట్రీట్‌ ఇచ్చింది ఈ సెక్సీ బ్యూటీ.
undefined
బర్త్ డే సందర్భంగా హాట్‌ షోతో అదరగొట్టిందని చెప్పాలి.
undefined
click me!