వీధుల్లో తిరుగుతూ థండర్ థైస్ తో ప్రగ్యా జైస్వాల్ తుఫాన్.. ఇలా పబ్లిక్ గా చూపిస్తే ట్రాఫిక్ జామ్ అయిపోదూ.. 

First Published Jun 3, 2023, 8:26 AM IST

గ్లామర్ పరంగా తిరుగులేని బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత పెంచుతోంది. కెరీర్ లో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న టైంలో ప్రగ్యా ' అఖండ' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

గ్లామర్ పరంగా తిరుగులేని బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత పెంచుతోంది. కెరీర్ లో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న టైంలో ప్రగ్యా ' అఖండ' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అఖండ చిత్రం అంత భారీ విజయం సాధించినా ప్రగ్యా జైస్వాల్ కి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. 

బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో నటించింది. 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా అఖండ రికార్డ్ అందుకుంది. 

అఖండ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో ప్రగ్యా కెరీర్ కు మళ్ళీ జోష్ వచ్చినట్లు అయింది. జిల్లా కలెక్టర్ గా ఈ చిత్రంలో ప్రగ్యా అందంగా కనిపిస్తూనే నటనతోనూ ఆకట్టుకుంది. బాలయ్యతో కలసి ఆమె జై బాలయ్య సాంగ్ లో ఆమె వేసిన స్టెప్పులుకు ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు. 

కంచె చిత్రంలో హోమ్లీగా కనిపించిన ప్రగ్యా ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

అఖండ మూవీ హిట్ అయ్యాక సక్సెస్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది ఈ బ్యూటీ. ఫ్యూచర్ లో ప్రగ్యా కి ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చూడాలి. మరింత అందంగా, హాట్ గా ఉండే ఫోటో షూట్స్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. అఖండ సక్సెస్ సంతోషాన్ని ప్రగ్యా తన గ్లామర్ రూపంలో చూపిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

తాజాగా ప్రగ్యా జైస్వాల్ మరోసారి తన అందాల వేడి చూపించింది. అసలే ఎండలు మండిపోతుంటే  ప్రగ్యా జైస్వాల్ మరింత వేడి పెంచేలా ఇస్తున్న ఫోజులు పిచ్చెక్కిస్తున్నాయి.

నడిరోడ్డుపై మోకాళ్ళకి చాలా పైన ఉన్న పొట్టి గౌనులో తిరుగుతూ ప్రగ్యా ఇచ్చిన ఫోజులు యువతని కవ్వించే విధంగా ఉన్నాయి. ముంబై వీధుల్లో ఓ కేఫ్ నుంచి బయటకి వస్తూ ప్రగ్యా ఇస్తున్న ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. 

ప్రగ్యా జైస్వాల్ థండర్ థైస్, చిరునవ్వులు చిందిస్తున్న విధానం కట్టి పడేసే విధంగా ఉంది. టాప్ టూ బాటమ్ అఖండ బ్యూటీ హాట్ లుక్ కి నెటిజన్లు మైమరచిపోతున్నారు. తన థైస్ తో ప్రగ్యా వీధుల్లో పరువాల వరద పారిస్తోంది అనే చెప్పాలి. 

అఖండ అంత పెద్ద విజయం సాధించినప్పటికీ ప్రగ్యా జైస్వాల్ కి ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రావడం లేదు. మైండ్ బ్లోయింగ్ గ్లామర్ ఉన్నప్పటికీ ప్రగ్యా రేసులో వెనుకబడుతోంది. 

click me!