టాలీవుడ్ రొమాంటిక్ కపుల్స్ లో అల్లువారి జంట ముందు ఉంటుంది. తను ఎంతగానోప్రేమించిన స్నేహారెడ్డిని పెళ్ళాడి ఫ్యామిలీ లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు అల్లు అర్జున్. వారికి ఇద్దరు పిల్లలు కాగా.. వారు అయాన్, అర్హాలు. ఇక వీరు కూడా స్టార్ కిడ్స్ గా... టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. నటనలో తమ సత్తా చాటుతున్నారు.