ఫ్యాను గాలి తగిలిందా పాప పరువు గోవిందా... చిన్న గౌనులో థైస్ చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న శ్రద్దా దాస్

First Published Dec 6, 2021, 3:03 PM IST

 
గ్లామర్ షోలో బోర్డర్స్ దాటేస్తుంది హీరోయిన్ శ్రద్దా దాస్ (Shraddha das) . ఈ ముంబై బ్యూటీ పరువాల జాతరలో తడిసిపోతున్న కుర్రకారు క్లీన్ బోల్డ్ అవుతున్నారు. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. 

స్టార్  హీరోయిన్ గా ఎదగాలంటే ఒకటే లెక్క. సోలో హీరోయిన్ గా ఆఫర్స్ పట్టాలా, వరుస హిట్స్ కొట్టాలా. లేదంటే టాలెంట్, అందం బూడిదలో పోసిన పన్నీరే. హాట్ భామ శ్రద్దా దాస్ అందాలు కూడా అలాగే గుర్తింపుకు నోచుకోలేక పోయాయి. 
 

దాదాపు 13 ఏళ్ల కెరీర్ లో ఒక్కటంటే ఒక్క బ్రేక్ దక్కలేదు. స్టార్ హీరోల చిత్రాలలో నటించినా, అవి భారీ విజయాలు సాధించినా.. ఆమె చేసిన పాత్రల రీత్యా గుర్తింపు రాలేదు. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఆర్య 2లో శ్రద్ధ సెకండ్ హీరోయిన్ గా నటించారు. బన్నీ (Allu arjun)వెంటపడే సాఫ్ట్ వేర్ అమ్మాయి రోల్ లో మెప్పించారు. 
 


అలాగే ప్రభాస్ (Prabhas) కెరీర్ లో యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా నిలిచిన డార్లింగ్ మూవీలో కూడా శ్రద్దా సెకండ్ హీరోయిన్ గా నటించారు.డార్లింగ్ సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఆర్య 2, డార్లింగ్ చిత్రాల్లో శ్రద్దా చేసిన పాత్రలు సెకండ్ హీరోయిన్ కి తక్కువ, క్యామియోకి ఎక్కువ అన్నట్లు ఉంటాయి. 
 

తెలుగులో మొదలైన ఆమె కెరీర్ అన్ని భాషల్లో కొనసాగింది. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో నటించినా ఎక్కడా బ్రేక్ రాలేదు. పేరుకు పదుల సంఖ్యలో చిత్రాలు చేసినా... ఫలితం మాత్రం శూన్యం. అయితే ఖాళీగా లేకుండా చిత్రాలు చేస్తున్నట్లు మాత్రం ఒక పేరుంది. 

ప్రస్తుతం శ్రద్దా దాస్ వెబ్ సిరీస్లు, వెబ్ మూవీస్ పై ద్రుష్టి పెట్టింది. సంతోష్ శోభన్ హీరోగా ఇటీవల విడుదలైన ఓటిటి రిలీజ్ ఏక్ మినీ కథ మూవీలో శ్రద్ధ బోల్డ్ రోల్ చేశారు. ఆమె పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. ఏక్ మినీ కథ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. 
 

ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న అర్థం, నిరీక్షణ చిత్రాలలో శ్రద్ధ నటిస్తున్నారు. ఆ మధ్య తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నారంటూ వార్తలు వచ్చాయి. పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నాకు బిగ్ బాస్ హౌస్ కి వెళ్లే అవసరం లేదని శ్రద్దా తెగేసి చెప్పడం జరిగింది. 
 

ఇక కెరీర్ సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ కి అందాల విందు భోజనం వడ్డిస్తుంది. పొట్టి గౌనులో థైస్ చూపిస్తూ హార్ట్ అటాక్ చెప్పించింది శ్రద్దా దాస్. ఆమె నాజూకు థైస్ మెస్మరైజ్ చేస్తుండగా ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో అభిమానం చాటుకుంటున్నారు. 


శ్రద్దా టెంప్టింగ్ పోజులు చూసిన నెటిజెన్స్ లైక్స్, షేర్స్ చేస్తూ... రచ్చ చేస్తున్నారు. వందల కొద్దీ ఉన్న కామెంట్స్ లో పచ్చి బూతులు ఉన్నాయి. మరోవైపు 30 ప్లస్ లోకి ఎంటరైన ఈ భామ పెళ్లి మాట ఎత్తడం లేదు. వచ్చిన ఆఫర్స్ కాదనకుండా చేసుకుంటూ పోతుంది.  

Also read Rakul preeth singh: టూ పీస్ బికినీలో రకుల్ జలకాలు... తడిసిన అందాలు చూపిస్తూ కాకరేపిన బోల్డ్ బ్యూటీ

Also read Janhvi Kapoor: స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ ఉల్లిపొరలాంటి శారీలో అసలైన అందాలు చూపిస్తూ జాన్వీ విరహ వేదన

click me!