జన సైనికుల్లో జోష్ నింపిన పవన్ కల్యాణ్

Apr 24, 2024, 5:31 PM IST

కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ ర్యాలీలో డాన్సులతో జనసైనికుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసిన జనసేనాని పవన్ కల్యాణ్.