ప్యాంట్‌, షర్ట్ బటన్స్ విప్పేసి అనుఇమ్మాన్యుయెల్‌ సెక్సీ పోజ్‌.. పవన్‌, బన్నీలకి షాక్‌, తమ్ముడి పరిస్థితేంటో

First Published Jun 1, 2021, 7:07 PM IST

హాట్‌ అందాల భామ అను ఇమ్మాన్యుయెల్‌ లోదుస్తులు కనిపించేలా ప్యాంట్‌, షర్ట్ బటన్స్‌ విప్పేసి సెక్సీ పోజులిచ్చింది. తన చూపులతోనే మత్తెక్కిస్తుంది. మరి పవన్‌, బన్నీలకు పెద్ద షాకిచ్చిన ఈ సెక్సీ పాప, పాపం తమ్ముడిని ఏం చేయబోతుందో?
 

అను ఇమ్మాన్యుయెల్‌ని హాట్‌ హాట్‌ పోజులతో రెచ్చగొడుతుంది. తాజాగా అల్లు శిరీష్‌తో `ప్రేమ కాదంట` చిత్ర ఫస్ట్ లుక్‌లో ఘాటు రొమాన్స్‌తో కేక పెట్టించింది.
undefined
మరోవైపు సెక్సీ పోజులతో కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. ఇటీవల ఈ అందాల పాప ప్యాంట్‌ విప్పేసి, షర్ట్ బటన్స్ తీసేసి లో దుస్తులు కనిపించేలా ఓపెనప్‌ చేసింది. సెక్సీ లుక్‌లో మత్తెక్కించింది.
undefined
ఇంతగా రెచ్చగొట్టి సోషల్‌ మీడియాలో నిప్పంటించిందీ భామ. ఈ ఫోటో తెగ వైరల్‌ అయ్యింది. అంతగా కుర్రాళ్ల మతిపోగొట్టింది.
undefined
అయితే `మజ్ను` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది అను ఇమ్మాన్యుయెల్‌. నాని సరసన నటించిన ఈ చిత్రం ఫర్వాలేదనిపించుకుంది. హిట్‌ ఖాతాలో పడింది.
undefined
ఆ తర్వాత అను నటించిన ఏ సినిమా సక్సెస్‌ కాలేదు. `కిట్టు ఉన్నాడు జాగ్రత్త`, పవన్‌తో నటించిన `అజ్ఞాతవాసి`, అల్లు అర్జున్‌తో నటించిన `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` చిత్రాలు పరాజయం చెందాయి.
undefined
వీటితోపాటు చైతూతో నటించిన `శైలజా రెడ్డి అల్లుడు`, `అల్లుడు అదుర్స్` చిత్రాలు సైతం డిజాస్టర్‌ ఖాతాలో చేరిపోయాయి.
undefined
దీంతో అను ఇమ్మాన్యుయెల్‌ ఐరన్‌ లెగ్‌ అనే ముద్ర వేసుకుంది.
undefined
ఈ అమ్మడు నటించిన సినిమాలు పరాజయం చెందడంతో ఆటోమెటిక్‌గా ఐరన్‌ లెగ్‌ అనే బిరుదు ఇచ్చేస్తుంటారు ఆడియెన్స్.
undefined
మరి వాటిని దాటుకుని ఇప్పుడీ భామ తెలుగులో అల్లు శిరీష్‌తో `ప్రేమ కాదంట` చిత్రంలో, అలాగే `మహాసముద్రం` చిత్రంలో నటిస్తుంది.
undefined
అల్లు శిరీష్‌ చిత్రంలో రొమాంటిక్‌ రోల్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఫస్ట్ లుక్‌లో వీరిద్దరి ఇంటెన్స్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. కనువిందు చేస్తున్నాయి.
undefined
మెగా ఫ్యామిలీలో వరుసగా పవర్‌ స్టార్‌కి, ఐకాన్‌ స్టార్‌కి డిజాస్టర్లు ఇచ్చింది. దాదాపు రెండేళ్లు ఈ ఇద్దరు హీరోలు సినిమాలు చేయలేదు.
undefined
మరీ ఇప్పుడు బన్నీ తమ్ముడు శిరీష్‌తో చేస్తున్న సినిమాని హిట్‌ ఖాతాలోకి తీసుకెళ్లి తనపై ఉన్న ఐరన్‌ లెగ్‌ అనే బిరుదుని చెరిపేస్తుందా? అన్నది చూడాలి.
undefined
అను కెరీర్‌ ఇప్పుడీ రెండు తెలుగు సినిమాల విజయాలపైనే ఆధారపడి ఉందని చెప్పొచ్చు.
undefined
click me!